Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » వెంకీ, తేజ చిత్రంలో కీలకరోల్ పోషించనున్న నారా రోహిత్

వెంకీ, తేజ చిత్రంలో కీలకరోల్ పోషించనున్న నారా రోహిత్

  • January 22, 2018 / 06:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వెంకీ, తేజ చిత్రంలో కీలకరోల్ పోషించనున్న నారా రోహిత్

విక్టరీ వెంకటేష్ గురు సినిమా తర్వాత తేజ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో మళ్ళీ ఫామ్లోకి వచ్చిన తేజ ఈ చిత్రానికి “వేట నాదే ఆట నాదే” అనే పేరు పరిశీలిస్తున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్, ఎ.కె. ఎంటర్‎టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ గురించి ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. ఇందులో వెంకటేష్ కి బామ్మర్దిగా నారా రోహిత్ నటిస్తున్నట్లు తెలిసింది. ఆ రోల్ ని మొదట రానా, నాగచైతన్య, సుమంత్ (ఎవరైనా ఒకరు) లతో చేయించాలనుకున్నారు. కానీ సెట్ కారని భావించి రీసెంట్ గా గరుడ వేగా తో హిట్ అందుకున్న రాజశేఖర్ ని సంప్రదించారు. అతనుకూడా నో చెప్పిన్నట్టు సమాచారం.

తాజాగా నారా రోహిత్ ఈ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయాన్నీ చిత్ర బృందం త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. వెంకటేష్ ప్రొఫెసర్ గా కనిపించనున్న ఇందులో అతిథి రావ్ హైదరి హీరోయిన్ గా నటించనుంది. తేజ మార్చి నుంచి మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలి. సో అప్పటిలోపున ఈ చిత్రాన్ని కంప్లీట్ చేయాలనీ చూస్తున్నారు. వెంకటేష్ కూడా నాన్ స్టాప్ గా వర్క్ చేయాలనీ నిర్ణయించుకున్నారు. ఫ్యామిలీ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Teja
  • #nara rohit
  • #Venkatesh

Also Read

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

related news

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

trending news

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

3 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

3 hours ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago

latest news

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

58 mins ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

2 hours ago
Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version