Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » “నరసింహపురం” సంచలనం సృష్టించాలి!!: మోషన్ పోస్టర్ లాంచ్ వేడుకలో శతాధిక చిత్ర కథానాయకుడు ఫ్రెండ్లీ స్టార్ శ్రీకాంత్

“నరసింహపురం” సంచలనం సృష్టించాలి!!: మోషన్ పోస్టర్ లాంచ్ వేడుకలో శతాధిక చిత్ర కథానాయకుడు ఫ్రెండ్లీ స్టార్ శ్రీకాంత్

  • November 18, 2020 / 08:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“నరసింహపురం” సంచలనం సృష్టించాలి!!: మోషన్ పోస్టర్ లాంచ్ వేడుకలో శతాధిక చిత్ర కథానాయకుడు ఫ్రెండ్లీ స్టార్ శ్రీకాంత్

బహుముఖ ప్రతిభాశాలి శ్రీరాజ్ బళ్ళా దర్శకత్వంలో.. గీత్ గౌరవ్ సినిమాస్ పతాకంపై పి.ఆర్.క్రియేషన్స్ సమర్పణలో ‘శ్రీరాజ్ బళ్ళా-టి.ఫణిరాజ్ గౌడ్- నందకిశోర్ ధూళిపాల’ సయుక్తంగా నిర్మిస్తున్న ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నరసింహపురం’. పలు సీరియల్స్, సినిమాల ద్వారా సుపరిచితుడైన నందకిశోర్ ఈ చిత్రం ద్వారా హీరోగా మారుతున్నారు. సిరి హనుమంతు హీరోయిన్ గా నటిస్తుండగా.. వర్ధమాన నటి ఉష హీరో చెల్లెలు పాత్రలో నటించారు. వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతూ… అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో అత్యద్భుతంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పతాక సన్నివేశాల చిత్రీకరణలో ఉంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి చాలా మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా ‘నరసింహపురం’ టైటిల్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ చిత్రం మోషన్ పోస్టర్.. ఫ్రెండ్లీ స్టార్ శ్రీకాంత్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హీరో నందకిషోర్, హీరోయిన్ సిరి హనుమంతు, దర్శకులు శ్రీరాజ్ బళ్ళా, నిర్మాతల్లో ఒకరైన ఫణిరాజ్ గౌడ్, సంగీత దర్శకులు ఫ్రాంక్లిన్ సుకుమార్, వి-ఎఫెక్ట్స్ చందు ఆది పాల్గొన్నారు.

శ్రీకాంత్ మాట్లాడుతూ… “మోషన్ పోస్టర్ చాలా చాలా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. అలాగే ‘నరసింహపురం’ అనే టైటిల్ కూడా. నాకు చిరకాల మిత్రుడు, క్రికెట్ కో-ప్లేయర్ నందు (నందకిశోర్) హీరోగా పరిచయమవుతున్న ‘నరసింహపురం’ ఘన విజయం సాధించి అతనితోపాటు… టీమ్ అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలి” అన్నారు.

హీరో నందు మాట్లాడుతూ.. “అడిగిన వెంటనే సరే అని.. స్వయంగా వాళ్ళింట్లో మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన శ్రీకాంత్ గారికి మా యూనిట్ అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఒకటిన్నర సంవత్సరంగా మేమంతా పడుతున్న కష్టానికి ప్రతిఫలమే “నరసింహపురం”. శ్రీరాజ్ అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు ‘నరసింహపురం” చిత్రాన్ని” అని అన్నారు.

శ్రీకాంత్ గారి చేతుల మీదుగా “నరసింహపురం” మోషన్ పోస్టర్ లాంచ్ అవ్వడం పట్ల ఫణిరాజ్ గౌడ్, సిరి హనుమంతు, ఫ్రాంక్లిన్ సుకుమార్, చందు ఆది కృతజ్ఞతలు తెలిపారు. అతి త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.

చిత్ర దర్శకుడు శ్రీరాజ్ బళ్ళా మాట్లాడుతూ…”హీరోగా పరిచయమవుతున్న ప్రముఖ నటుడు నందకిషోర్ కి ‘నరసింహపురం’ చాలా మంచి పేరు తెస్తుంది. అతని ప్రతిభను పూర్తి స్థాయిలో వెలికి తెచ్చే చిత్రమిది. ఈవారం క్లయిమాక్స్ సీన్స్ షూట్ చేస్తున్నాము. దీంతో షూటింగ్ పూర్తవుతుంది. ఫ్రాంక్లిన్ సుకుమార్ సంగీతం, చందు ఆది విజువల్ ఎఫెక్ట్స్ ‘నరసింహపురం’ చిత్రానికి ముఖ్య ఆకర్షణలుగా నిలుస్తాయి. మా చిత్రం మోషన్ పోస్టర్ లాంచ్ చేసి, మనస్ఫూర్తిగా మెచ్చుకుని మమ్మల్ని అభినందించిన హీరో శ్రీకాంత్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాము” అన్నారు.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Narasimhapuram
  • #srikanth

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

50 mins ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

3 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

21 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

24 hours ago

latest news

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

20 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

22 hours ago
Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

23 hours ago
Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

24 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version