Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » నవ్వులు పూయిస్తున్న సుమంత్ కొత్త చిత్ర ట్రైలర్

నవ్వులు పూయిస్తున్న సుమంత్ కొత్త చిత్ర ట్రైలర్

  • September 27, 2016 / 09:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నవ్వులు పూయిస్తున్న సుమంత్  కొత్త చిత్ర ట్రైలర్

సత్యం, గోదావరి వంటి ప్రేమకథలతో విజయాలను అందుకున్న సుమంత్ ఈ సారి కామెడీ కథతో నవ్వించడానికి సిద్ధమయిపోయాడు. వీర్యం దానం చేసే యువకుని పాత్రలో అతను నటించిన “నరుడా డో నరుడా” చిత్రం ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు.

“అన్ని దానాల్లో కన్నా వీర్యదానం గొప్పది” అంటూ మొదలయ్యే ఈ ట్రైలర్ చివరి వరకు నవ్వులు పూయిస్తోంది. ఇందులో డాక్టర్ గా తనికెళ్ల భరణి చేసే హడావుడి ఫన్ ని క్రియేట్ చేస్తోంది. అయితే యువ దర్శకుడు మల్లిక్ రామ్ ఈ సినిమాలో ప్రేమ ని మిస్ చేయలేదని ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది. సుమంత్ తో “గోల్ కీపర్ ఉన్నాడని గోల్ వేయడం మానేస్తామా” అంటూ డైలాగులు పేలుస్తూ చిత్రంపై ఆసక్తిని రేకెత్తించాడు. ఈ మూవీలో సుమంత్ సరసన మరాఠి నటి పల్లవి సుభాష్ నటిస్తోంది. ఆమె అందం కూడా సినిమాకు ప్లస్ కానుంది. ట్రైలర్ చూసిన వారందరూ  “నరుడా డో నరుడా” విజయం 100 శాతం గ్యారంటీ అని చెబుతున్నారు.

Wishing my dear friend @isumanth & entire team all the very best. Here’s the theatrical trailer of #NarudaDONORuda.https://t.co/QnEmISfDp9

— Mahesh Babu (@urstrulyMahesh) September 27, 2016

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mallik ram
  • #Naruda DONORuda Movie
  • #sumanth
  • #Thanikella Bharani

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

48 mins ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

2 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

17 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version