Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Naveen Polishetty: మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జాతిరత్నం?

Naveen Polishetty: మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జాతిరత్నం?

  • August 19, 2021 / 10:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naveen Polishetty: మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జాతిరత్నం?

తెలుగు హీరోల్లో ప్రస్తుతం తన సొంత టాలెంట్ తో ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా ఒక్కో సినిమాతో మంచి క్రేజ్ అందుకుంటూ దూసుకెళ్తున్నారు నవీన్ పోలిశెట్టి. తొలిసారిగా శేఖర్ కమ్ముల తీసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ లో చిన్న రోల్ చేసిన నవీన్, ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ తో సుకుమార్ తెరేక్కించిన సైకలాజికల్ ఎంటర్టైనర్ వన్ నేనొక్కడినే లో ఇంపార్టెంట్ రోల్ లో నటించి తన నటనతో అందరినీ అలరించారు. ఆపై ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా మారిన నవీన్, అనంతరం హిందీలో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్, శ్రద్ధ కపూర్ కలయికలో వచ్చిన చిచ్చోరె మూవీలో ఒక కీలక రోల్ చేశారు.

ఆ విధంగా నటుడిగా బాలీవుడ్ ప్రేక్షకుల నుండి కూడా మంచి క్రేజ్ దక్కించుకున్న నవీన్, ఇటీవల రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలతో కలిసి చేసిన సినిమా జాతి రత్నాలు. యువ దర్శకుడు అనుదీప్ తెరకెక్కించిన ఈ ఎంటర్టైనర్ మూవీ రిలీజ్ తరువాత ఎంత పెద్ద విజయం అందుకుందో అందరికి తెలిసందే. ఇక దీని తరువాత ప్రఖ్యాత సంస్థ యువి క్రియేషన్స్ వారితో ఒక మూవీ చేయనున్నారు నవీన్. కాగా ఈ సినిమాలో స్వీటీ అనుష్క శెట్టి ఒక కీలక రోల్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా అనంతరం యువ దర్శకుడు కళ్యాణ్ శంకర్ తో ఆయన ఒక మూవీ చేయనున్నారు అనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్.

జాతి రత్నాలు మూవీకి పనిచేసిన కళ్యాణ్, ఆ సమయంలో తనకు విన్పించిన ఒక స్టోరీ ఎంతో నచ్చడంతో నవీన్ అతడికి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మంచి ఎమోషనల్ జర్నీ స్టోరీ గా సాగే ఈ సినిమాని టాలీవుడ్ టాప్ బ్యానర్స్ లో ఒకటైన సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించండగా దీనిని సూర్య దేవర నాగవంశీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీగా నిర్మించనున్నారని, దీనికి సంబందించి త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానుందని తెలుస్తోంది. కాగా ఈ సంస్థ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ మూవీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naveen Polishetty
  • #Hero Naveen Polishetty
  • #Naveen
  • #Naveen Polishetty

Also Read

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

related news

trending news

10 mins ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

36 mins ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

1 hour ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

1 hour ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

2 hours ago

latest news

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

4 hours ago
Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

5 hours ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version