Navneet Kaur: టాలీవుడ్ హీరోయిన్ నవనీత్ కౌర్ హాట్ ఫోటోలు వైరల్..!

2005 ఆ టైంలో తన గ్లామర్ తో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసింది హీరోయిన్ నవనీత్ కౌర్.ఆర్.పి.పట్నాయక్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘శీను వాసంతి లక్ష్మి’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ ముంబై బ్యూటీ అటు తర్వాత ‘జగపతి’ ‘గుడ్ బాయ్’ వంటి చిత్రాల్లో నటించింది.అయితే ఆ సినిమాలు ఏమీ పెద్దగా ఆడలేదు. దీంతో త్వరగానే ఫేడౌట్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమె ఓ రాజకీయ నాయకురాలు అన్న సంగతి తెలిసిందే.

2109 లో జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి నుండీ ఎంపీ పదవికి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందింది. అయితే ప్రస్తుతం ఈమె పదవి రిస్క్ లో ఉందని తెలుస్తుంది.సరే ఆ విషయాలను పక్కన పెట్టేస్తే.. ప్రస్తుతం ఈ అమ్మడి గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus