Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » Navneet Kaur: హీరోయిన్ నవనీత్ కౌర్ ఇప్పుడు తెలుగు రాజకీయాల పై పడిందేంటి..!

Navneet Kaur: హీరోయిన్ నవనీత్ కౌర్ ఇప్పుడు తెలుగు రాజకీయాల పై పడిందేంటి..!

  • June 26, 2021 / 09:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Navneet Kaur: హీరోయిన్ నవనీత్ కౌర్ ఇప్పుడు తెలుగు రాజకీయాల పై పడిందేంటి..!

నవనీత్ కౌర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. 2005 ఆ టైం లో పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించి తన గ్లామర్ షో తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. గుర్తుండి పోయే పాత్రలైతే ఈమె చేయలేదు.అన్నీ కూడా హాట్ రోల్సే..! అందుకే త్వరగానే ఫేడౌట్ అయిపోయింది. ‘శీను వాసంతి లక్ష్మి’ ‘జగపతి’ ‘గుడ్ బాయ్’ వంటి చిత్రాల్లో ఈమె నటించింది. ప్రస్తుతం ఈమె ఓ రాజకీయ నాయకురాలు అన్న సంగతి తెలిసిందే.

2109 లో జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి నుండీ ఎంపీగా ఈమె ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే ఫేక్ క్యాస్ట్ సర్టిఫికెట్ సమర్పించిన కారణంగా ఈమె పదవిని రద్దు చేయాలని బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.అంతేకాకుండా ఈమెకు రూ.2 లక్షల ఫైన్ కూడా విధించడం జరిగింది. మరోపక్క ఈ కేసులో సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో నవనీత్ తన పదవిని కాపాడుకోవడానికి.. వెంకటేశ్వర స్వామిని ఆశ్రయించినట్టుంది.

ఇటీవల ఆమె తిరుమలలో దర్శనమిచ్చింది.అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె కుదిరితే తెలుగువారికి కూడా సేవ చేయాలనుకుంటున్నట్టు చెప్పి షాకిచ్చింది. ప్రస్తుతం బీజేపీతో ఈమె సన్నిహితంగా మెలుగుతున్న సంగతి తెలిసిందే. అందుకే భవిష్యత్తులో ఏదైనా కేంద్ర పదవి దొరుకుతుందేమో అని ఆశిస్తున్నట్టు ఉంది. ఇండిపెండెంట్ గా గెలిచిన ఈమె బీజేపీ కి మద్దతు పలుకుతూ మాట్లాడటం వలన ప్రతిపక్షం వారు పగబట్టి.. కోర్టులో ఈమె పై పిటిషన్ దాఖలు చేసినట్లు ఓ వర్గం వారు చెప్పుకొచ్చారు.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Navneet Kaur
  • #Actress Navneet Kaur
  • #Navneet Kaur
  • #Navneet Kaur Rana

Also Read

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ మూవీపై బాలీవుడ్ హడావుడి… పోస్టర్ చూశారా?

related news

Suriya: దర్శకుడికి డ్రీమ్ గిఫ్ట్ తో స్టార్ హీరో సూర్య సర్ ప్రైజ్!

Suriya: దర్శకుడికి డ్రీమ్ గిఫ్ట్ తో స్టార్ హీరో సూర్య సర్ ప్రైజ్!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Badmashulu: ‘బద్మాషులు’ జూన్ 6న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !

Rag Mayur: వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తోన్న రాగ్ మ‌యూర్‌!

ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ నూతన చిత్రానికి “ప్రేమిస్తున్నా” టైటిల్ ఖరారు!

trending news

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

6 hours ago
Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

6 hours ago
HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

1 day ago
Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

1 day ago
#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

1 day ago

latest news

సినీ పరిశ్రమలో విషాదం.. మేకప్ ఆర్టిస్ట్ కమ్ నటుడు మృతి!

సినీ పరిశ్రమలో విషాదం.. మేకప్ ఆర్టిస్ట్ కమ్ నటుడు మృతి!

1 day ago
Nani: మళ్ళీ రెండు బిగ్ టార్గెట్లు సెట్ చేసుకున్న నాని!

2006 తరువాత ఒక్క హిట్టు లేదు.. సీనియర్ దర్శకుడు ట్రాక్ లోకి వస్తాడా!

Vijay Deverakonda: దేవరకొండ సినిమా బడ్జెట్ 200 కోట్లా?

Retro Collections: ‘రెట్రో’ .. ఇంకో 2 రోజులే ఛాన్స్..!

Retro Collections: ‘రెట్రో’ .. ఇంకో 2 రోజులే ఛాన్స్..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version