Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

  • February 20, 2026 / 02:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

ఈరోజు పెద్దగా బజ్ ఉన్న సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు. సుహాస్ నటించిన ‘హే బల్వంత్’ కి ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కానీ దీంతో పాటు ‘నవాబ్ కేఫ్'(Nawab Cafe) ‘బూకీ’ ‘అల్ఫా’ వంటి చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ‘హే బల్వంత్’ తర్వాత ‘నవాబ్ కేఫ్’ అనే సినిమా వార్తల్లో నిలిచింది. ఎందుకంటే మొదట దీనికి ‘ఛాయ్ వాలా’ అనే టైటిల్ పెట్టారు. తర్వాత సెన్సార్ వాళ్ళు అభ్యంతరాలు తెలుపడంతో ‘నవాబ్ కేఫ్’ గా మార్చారు. కానీ ధియేటర్లో ‘నవాబ్స్ కేఫ్’ అని పడింది.

Nawab Cafe

ఆ విచిత్రానికి కారణం ఎంటనేది మేకర్స్ కే తెలియాలి. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. శివ కందుకూరి ఈ సినిమాలో హీరోగా నటించాడు. ‘పెళ్ళిచూపులు’ నిర్మాతల్లో ఒకరైన రాజ్ కందుకూరి కొడుకు ఇతను. గతంలో ‘చూసి చూడంగానే’ ‘గమనం’ ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ వంటి కంటెంట్ బేస్డ్ సినిమాలు చేశాడు. ఇతని స్క్రిప్ట్ సెలక్షన్ కూడా బాగుంటుంది అనే మంచి పేరు ఆడియన్స్ లో ఉంది. సో  ‘హే బల్వంత్’ తర్వాత ‘నవాబ్ కేఫ్’ కొంతమందికి సెకండ్ ఛాయిస్ అయ్యే అవకాశం లేకపోలేదు.

nawab cafe

మరి సినిమా ఎలా ఉంది? అంటే.. ఇందులో ఆకట్టుకునే అంశాలు తక్కువ. సినిమా స్టార్టింగ్ చాలా లేజీగా స్టార్ట్ అయ్యింది. అల్లరి చిల్లరిగా తిరిగే ఓ కుర్రాడు, నవాబ్ కేఫ్ నడుపుకునే బాధ్యతగల మంచి పేరున్న తండ్రి. వీళ్ళ మధ్య సాగే ఎమోషనల్ డ్రామా ఇది. స్క్రీన్ ప్లే చాలా వీక్ గా ఉంటుంది. కథైతే చాలా వరకు మొన్నమధ్య వచ్చిన ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ని తలపిస్తుంది. అక్కడ ఇడ్లీ అయితే…ఇక్కడ ఛాయ్.. అంతే తేడా అనుకోవాలి.

తండ్రి చనిపోయిన తర్వాత కొడుకు టేకప్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది రెండిటిలో కామన్ పాయింట్. ఇంటర్వల్ సీక్వెన్స్ ఎమోషనల్ గా అనిపిస్తుంది. దానికి మించి చెప్పుకోదగ్గ అంశాలు ఏవీ లేవు ఈ సినిమాలో. దర్శకుడు ప్రమోద్ హర్ష టేకింగ్ సినిమాకి మైనస్ అయ్యింది. టెక్నికల్ గా కూడా చాలా లోపాలు ఉన్నాయి.

‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #chai wala
  • #navab cafe
  • #navab cafe review
  • #Shiva Kandukuri
  • #Siva Kandukuri

Also Read

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

related news

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

trending news

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

1 day ago
Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

1 day ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

2 days ago
Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago
Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

2 days ago

latest news

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

2 days ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version