Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Mahesh Babu, Nayanatara: సూపర్ స్టార్ కు నయన్ ఓకే చెబుతుందా?

Mahesh Babu, Nayanatara: సూపర్ స్టార్ కు నయన్ ఓకే చెబుతుందా?

  • July 6, 2021 / 08:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu, Nayanatara: సూపర్ స్టార్ కు నయన్ ఓకే చెబుతుందా?

స్టార్ హీరో మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ తివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలోని హీరోయిన్ పాత్రకు పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్న మహేష్ బాబు త్వరలో త్రివిక్రమ్ మూవీ షూటింగ్ లో కూడా పాల్గొంటారని సమాచారం. అయితే త్రివిక్రమ్ మూవీలో మహేష్ కు జోడీగా నయనతార నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు మహేష్ బాబు నయనతార కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాలేదు.

నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తే కోలీవుడ్ లో సైతం ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడే అవకాశం ఉంది. లేడీ సూపర్ స్టార్ గా నయనతార కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారని ఒక పాత్ర కోసం త్రివిక్రమ్ బాలీవుడ్ బ్యూటీని తీసుకోనున్నారని సమాచారం. మహేష్, త్రివిక్రమ్ కాంబో మూవీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉంటుందని త్రివిక్రమ్ మహేష్ ను కొత్తగా చూపించనున్నారని తెలుస్తోంది.

త్రివిక్రమ్ మహేష్ కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలలో అతడు హిట్ గా నిలిస్తే ఖలేజా ఫ్లాప్ అయింది. దాదాపు పదేళ్ల తరువాత మహేష్ త్రివిక్రమ్ కలిసి పని చేస్తుండగా ఇద్దరూ సక్సెస్ లో ఉండటంతో ఇద్దరి కాంబినేషన్ లో మరో ఇండస్ట్రీ హిట్ వస్తుందని మహేష్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. మహేష్ మూవీలో నటించడానికి నయనతార ఓకే చెబుతారో లేదో చూడాల్సి ఉంది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harika and hasini creations
  • #Kiara Adavani
  • #Mahesh Babu
  • #Mahesh28
  • #Manisharma

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

related news

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

2 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

3 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

21 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

18 mins ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

29 mins ago
Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

3 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

4 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version