Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Nayanathara: వామ్మో.. నయన్ అన్ని రూ.కోట్ల ఆస్తులు సంపాదించారా?

Nayanathara: వామ్మో.. నయన్ అన్ని రూ.కోట్ల ఆస్తులు సంపాదించారా?

  • September 19, 2022 / 04:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanathara: వామ్మో.. నయన్ అన్ని రూ.కోట్ల ఆస్తులు సంపాదించారా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన నయనతారకు ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో క్రేజ్ ఉంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపుగా రెండు దశాబ్దాలు అవుతున్నా నయనతారకు అణువంతైనా క్రేజ్ తగ్గకపోవడం ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే నయనతార యాడ్స్ లో నటించకపోయినా సినిమాల ద్వారా కళ్లు చెదిరే స్థాయిలో ఆస్తులను సంపాదించడం గమనార్హం. ప్రస్తుతం ఒక్కో సినిమాకు నయనతార 10 కోట్ల రూపాయల అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

అయితే నయనతార మొత్తం ఆస్తుల విలువ మాత్రం ఏకంగా 165 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. నయనతారకు హైదరాబాద్ లో రెండు ఖరీదైన బంగ్లాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. చెన్నైలో నయనతారకు సొంతంగా 4 ఖరీదైన ఫ్లాట్లు ఉన్నాయని బోగట్టా. హైదరాబాద్ లో నయనతార దగ్గర ఉన్న ఒక్కో బంగ్లా ఖరీదు 15 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని తెలుస్తోంది. నయనతార కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటూ ఆర్థికంగా మరింత ఎదిగే దిశగా అడుగులు వేస్తున్నారు.

వ్యాపార రంగంలో కూడా నయనతార పెట్టుబడులు పెడుతూ కెరీర్ ను కొనసాగిస్తూ ఉండటం గమనార్హం. నయనతార త్వరలో గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాతో నయనతార ఖాతాలో మరో సక్సెస్ చేరుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. నయనతారకు వయస్సు పెరుగుతున్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే నయనతార కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించడం గ్యారంటీ అనే కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

నయనతార మరికొన్ని సంవత్సరాల పాటు హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించే ఛాన్స్ అయితే ఉంది. నయనతార ఇప్పటివరకు 75 సినిమాలలో నటించారు. ఈతరం హీరోయిన్లలో నయనతార 100 కంటే ఎక్కువ సినిమాలలో నటించి అరుదైన రికార్డ్ ను ఖాతాలో వేసుకుంటారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nayanatara
  • #Director Vignesh Shivan
  • #Nayanatara
  • #Vignesh Shivan

Also Read

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

related news

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

Dhurandhar 2 : ప్రీమియర్స్ సేల్స్ తోనే దుమ్మురేపుతున్న ‘ధురంధర్ 2’.. ఎంతో తెలిస్తే పక్కా షాక్ అవుతారు !

Dhurandhar 2 : ప్రీమియర్స్ సేల్స్ తోనే దుమ్మురేపుతున్న ‘ధురంధర్ 2’.. ఎంతో తెలిస్తే పక్కా షాక్ అవుతారు !

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

trending news

1 hour ago
Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

2 hours ago
Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

3 hours ago
OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

19 hours ago
Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

20 hours ago

latest news

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

20 hours ago
Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

21 hours ago
Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

22 hours ago
Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version