Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movies » హీరోయిన్ నయనతార పెళ్లి.. ముహూర్తం ఫిక్స్!

హీరోయిన్ నయనతార పెళ్లి.. ముహూర్తం ఫిక్స్!

  • May 7, 2022 / 05:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరోయిన్ నయనతార పెళ్లి.. ముహూర్తం ఫిక్స్!

స్టార్ హీరోయిన్ నయనతార పెళ్లికి సంబంధించి గతంలో ఎన్నో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా నయనతార, విఘ్నేష్ శివన్ ప్రేమలో ఉన్నారు. త్వరలో నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారని సమాచారం అందుతోంది. ఇప్పటికే పెళ్లి వేదిక, పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయ్యాయని తెలుస్తోంది. జూన్ నెల 9వ తేదీన నయనతార విఘ్నేష్ శివన్ ల వివాహం జరగనుందని సమాచారం.

శనివారం రోజున నయనతార, విఘ్నేష్ శివన్ తిరుమలకు రాగా పెళ్లి వేదిక కోసమే వచ్చారని తెలుస్తోంది. తిరుమలలోనే నయన్ విఘ్నేష్ ల వివాహం జరగనుండగా ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న నయన్ విఘ్నేష్ తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకోవాలని భావిస్తున్నారని సమాచారం అందుతోంది. నయనతార లేదా విఘ్నేష్ శివన్ స్పందిస్తే మాత్రమే ఈ వార్తల్లో నిజానిజాలు తెలిసే ఛాన్స్ ఉంది.

విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో నయనతార, సమంత, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కాతు వాకుల రెండు కాదల్‌ సినిమా గత నెల 28వ తేదీన థియేటర్లలో విడుదలైంది. తెలుగులో ఈ సినిమా ఫ్లాపైనా తమిళంలో మాత్రం హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. నేను రౌడీనే అనే మూవీ షూటింగ్ సమయంలో నయన్ విఘ్నేష్ లకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది.

నయనతార విఘ్నేష్ శివన్ ల పెళ్లికి ఇరు కుటుంబాలు ఆమోదం తెలిపాయి. ఆర్థికంగా స్థిరపడ్డ తర్వాతే వివాహం చేసుకోవాలని నయనతార, విఘ్నేష్ శివన్ భావించడంతో వివాహం ఆలస్యమైంది. పెళ్లి తర్వాత నయనతార సినిమాలలో కొనసాగుతారో లేదో చూడాల్సి ఉంది. ప్రస్తుతం నయనతార ఒక్కో సినిమాకు 4.5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. క్రేజ్ ఉండటం వల్లే నయనతారకు ఈ స్థాయిలో పారితోషికం దక్కుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nayanathara
  • #Vignesh

Also Read

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

related news

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

trending news

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

5 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

1 day ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

1 day ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

1 day ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

1 day ago

latest news

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

7 hours ago
Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

8 hours ago
Idupukayitham : సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

Bahubali 3 : చాలాకాలం తరువాత ప్రభాస్, అనుష్క, రానా ఒకే ఫ్రేమ్ లో….!

9 hours ago
Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version