Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Nayanthara: తెలుగు సినీ ప్రముఖులు నయన్ కు అవసరం లేదా?

Nayanthara: తెలుగు సినీ ప్రముఖులు నయన్ కు అవసరం లేదా?

  • June 8, 2022 / 10:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanthara: తెలుగు సినీ ప్రముఖులు నయన్ కు అవసరం లేదా?

నయనతార ఇక పెళ్లి చేసుకోదేమో అని అంతా అనుకుంటున్న టైములో పెళ్ళికి రెడీ అయిపోయింది. తమిళ దర్శకుడు, తన లాంగ్ టర్మ్ ప్రేమికుడు అయిన విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకోబోతుంది నయన్. మొదట తిరుపతిలో వీరి పెళ్లి జరుగుతుంది అని అంతా అనుకున్నారు.. కానీ మహాబలిపురానికి పెళ్లి వేదిక మారింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుంది. విగ్నేష్, నయన్ లు తమ పెళ్లికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను స్వయంగా కలిసి ఆహ్వానించారు.

అలాగే తమిళ సినీ ప్రముఖులను కూడా తమ పెళ్లి కి ఆహ్వానించారు. శుభలేఖలు కూడా వారికే వెళ్లాయి.కానీ తెలుగు సినిమా ప్రముఖులకు మాత్రం నయన్- విగ్నేష్ లు ఇన్విటేషన్ లు అందజేయలేదు. రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, అజిత్, కార్తీ, విజయ్ సేతుపతి వంటి తమిళ స్టార్లకి మాత్రమే నయనతార పెళ్లి లేదా రిసెప్షన్‌లకు ఇన్విటేషన్లు వెళ్లాయి. టాలీవుడ్ నుంచి చిరంజీవికి మాత్రమే ఇన్విటేషన్ వెళ్ళింది. అది కూడా డిజిటల్ ఇన్విటేషన్ పంపించి…

ఆ తర్వాత ఫోన్ చేసి రమ్మని కోరారు. దీంతో ‘టాలీవుడ్ ను నయన్ పక్కన పెట్టిందా?’ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కెరీర్ ప్రారంభంలో వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సరసన రెండేసి సినిమాల్లో నటించింది నయన్. బాలకృష్ణ ‘శ్రీరామరాజ్యం’ చిత్రంలో సీత పాత్ర చేసినందుకు గాను ఈమె దేశం మొత్తం పాపులర్ అయ్యింది.అప్పటి నుండే ఈమెకు కథా ప్రాధాన్యత కలిగిన సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి.

ఓ విధంగా ఈమె లేడీ సూపర్ స్టార్ అయ్యింది టాలీవుడ్ వల్లనే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాంటి టాలీవుడ్ ను నయన్ ఈరోజు పక్కన పెట్టేసింది. మరి చిరుని మాత్రమే ఈమె ఎందుకు పిలిచినట్టు? అంటే.. ప్రస్తుతం ఆమె చిరు నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నయన్ నటిస్తుంది. అందుకే తప్పక చిరుని ఆహ్వానించి ఉండవచ్చు. గాడ్ ఫాదర్ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన మోహన్ రాజా దర్శకుడు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nayanatara
  • #Director Vignesh Shivan
  • #Nayanatara
  • #Vignesh Shivan

Also Read

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

related news

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

trending news

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

48 seconds ago
Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

14 mins ago
Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

25 mins ago
The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

42 mins ago
Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

57 mins ago

latest news

Bunny Vasu : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సమస్యలపై బన్నీవాస్ ట్వీట్ వైరల్.. సమస్యపై ఫోకస్ పెడితే బాగుంటుంది !

Bunny Vasu : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సమస్యలపై బన్నీవాస్ ట్వీట్ వైరల్.. సమస్యపై ఫోకస్ పెడితే బాగుంటుంది !

23 mins ago
Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

2 hours ago
Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

1 day ago
Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

2 days ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version