Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Nayanthara: వరుస ఆఫర్లు అందుకుంటున్న నయనతార.. ప్రస్తుతం ఎన్ని చేస్తుందంటే..!

Nayanthara: వరుస ఆఫర్లు అందుకుంటున్న నయనతార.. ప్రస్తుతం ఎన్ని చేస్తుందంటే..!

  • September 20, 2023 / 06:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanthara: వరుస ఆఫర్లు అందుకుంటున్న నయనతార.. ప్రస్తుతం ఎన్ని చేస్తుందంటే..!

కోలీవుడ్ లేడి సూపర్ స్టార్ నయనతార జోరు మాములుగా లేదు. ఇటీవలనే డైరెక్టర్ విగ్నేష్ శివన్ పెళ్లి చేసుకున్న నయనతార ఒక పక్క వైవాహిక జీవితం చక్కగా మ్యానేజ్ చేస్తూనే మరోపక్క వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే ఆమె బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో కలిసి జవాన్ సినిమాలో నటించింది. ఈ చిత్రం సెప్టెంబర్ 7న రిలీజై , ప్రస్తుతం విజయపథంలో దూసుకుపోతుండగానే మరో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లింది నయనతార.

నయనతార ప్రధాన పాత్రలో డ్యూడ్ విక్కీ అనే దర్శకుడిని పరిచయం చేస్తు ఒక సినిమా రూపొందుతుంది. కోర్ట్ డ్రామా గా తెరకెక్కనున్న ఈ సినిమా పేరును రివీల్ చేస్తూ నిన్న సాయంత్రం మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు. మన్నంగట్టి సిన్స్ 1960 అనే పేరుతో ఈ సినిమా రాబోతుంది. ప్రిన్స్‌ పిక్చర్స్‌ పతాకంపై లక్ష్మణ్‌ కుమార్‌ అనే నిర్మాత ఈ సినిమాని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది.

ఇక ఈ సినిమాతో పాటు, నయనతార (Nayanthara) ఇరైవన్, మోహన్ రాజా, జయం రవి కాంబినేషన్ లో రాబోతున్న తని ఒరువన్ 2, అలాగే లేడీ సూపర్ స్టార్ 75, సినిమాలతో బిజీగా ఉంది. నయనతార తో జట్టుగా పెళ్లి అయిన కొంతమంది స్టార్ హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలు చేయడానికే నానా కష్టాలు పడుతుండగా నయనతార మాత్రం సినిమాల మీద సినిమాలు చేయడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఇక జవాన్ సినిమా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుండటంతో నయనతారకు బి టౌన్ నుంచి కూడా చాలా సినిమాలు వస్తున్నాయని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nayanthara

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

22 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

22 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

22 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

22 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

2 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

3 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

4 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

22 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version