Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » చిన్న పాత్ర కోసమే భారీ పారితోషికం అందుకున్న నయన్..!

చిన్న పాత్ర కోసమే భారీ పారితోషికం అందుకున్న నయన్..!

  • November 13, 2020 / 09:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిన్న పాత్ర కోసమే భారీ పారితోషికం అందుకున్న నయన్..!

తమిళ్ తో పాటు తెలుగులో కూడా స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది నయన్. హీరోలతో సమానంగా పారితోషికం తీసుకునే ఏకైన హీరోయిన్ కూడా నయన్ అనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాల్లో నటించినా.. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించినా, నయన్.. పారితోషికం విషయంలో అస్సలు తగ్గదు.లేడీ ఓరియెంటెడ్ సినిమాల కోసం రూ.4కోట్ల నుండీ రూ.7కోట్ల వరకూ పారితోషికం అందుకుంటూ వస్తుంది. కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల సినీ నిర్మాతలకు పెద్ద దెబ్బె పడింది.

ఇలాంటి తరుణంలో నిర్మాతలను ఆదుకోవాలి అంటూ.. కీర్తి సురేష్ వంటి హీరోయిన్లు ముందుకు వచ్చినా, నయన్ మాత్రం తగ్గేదే లేదని తేల్చి చెప్పేసిందట. ఇదిలా ఉండగా.. ఇటీవల ఆమె ‘అమ్మోరు తల్లి’ అనే చిత్రంలో నటించింది. త్వరలోనే ఈ చిత్రం డిస్నీ హాట్ స్టార్ ప్లస్ లో విడుదల కాబోతుంది. నిజానికి ఈ చిత్రంలో నయన్ పాత్ర చాలా చిన్నదట. ఇంకో విషయం ఏమిటంటే.. ఈ చిత్రం కోసం నయన్ కాల్ షీట్లు ఎక్కువగా కేటాయించింది కూడా లేదట. ఆమె షూటింగ్లో పాల్గొన్నది.. 20 రోజుల కంటే కూడా తక్కువేనట. అయినప్పటికీ ఈ చిత్రం కోసం ఆమె రూ.4కోట్లు పారితోషికం అందుకుందట.

‘హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఈ పాత్ర ఉందని..! ఇలాంటి పాత్ర చెయ్యడం వలన నేను విమర్శలు కూడా ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుందని.. కాబట్టి నేను అడిగిన పారితోషికం ఇస్తేనే చేస్తాను’ అని నయన్ దర్శకనిర్మాతలకు ముందుగానే చెప్పిందట. ఆమె చెప్పినట్టు గానే నయన్ పై ట్రోలింగ్ కూడా మొదలైంది. ఆ ట్రోలింగ్ వల్ల సినిమాకి ఎంత ప్లస్ అయ్యిందో.. ఈమె పారితోషికానికి కూడా అంతే ప్లస్ అయ్యిందని తెలుస్తుంది.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nayanatara
  • #Actress Nayanatara
  • #Amoru Thalli
  • #Heroine Nayanatara
  • #Nayanatara

Also Read

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

related news

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

trending news

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

4 mins ago
Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

1 hour ago
Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

2 hours ago
Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

4 hours ago
Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

6 hours ago

latest news

Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్  ఉందా..!

3 hours ago
NTR : ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక నిజం ఏమిటి? పాత్ర కోసమేనా… లేక మరేదైనా ఉందా?

NTR : ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక నిజం ఏమిటి? పాత్ర కోసమేనా… లేక మరేదైనా ఉందా?

4 hours ago
The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

5 hours ago
Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

23 hours ago
Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version