Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » దర్బార్ లాసుల కారణంగా అన్నాతే రెమ్యూనరేషన్ తగ్గించిన నయన్

దర్బార్ లాసుల కారణంగా అన్నాతే రెమ్యూనరేషన్ తగ్గించిన నయన్

  • February 27, 2020 / 01:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దర్బార్ లాసుల కారణంగా అన్నాతే రెమ్యూనరేషన్ తగ్గించిన నయన్

అసలు మీడియా ముందుకు రావడమే మానేసి, న్యూస్ ఛానల్స్ & రిపోర్టర్స్ కు చాలా దూరంగా ఉంటున్న నయనతార గత కొద్ది రోజులుగా రోజూ ఏదో ఒక విధంగా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ వస్తోంది. తమిళ నిర్మాతల మండలి నయనతార ఖర్చుల గురించి, ఆమె స్టాఫ్ పేమెంట్స్ గురించి ఇష్యూ రైజ్ చేసినప్పట్నుండి ఆమె గురించి సోషల్ మీడియాలో, వెబ్ సైట్లలో రోజూ ఏదో ఒక వార్త పబ్లిష్ అవుతూనే ఉంది. మరి ఈ గోల నుండి తప్పించుకోవాలనుకుందో లేక మీడియా దృష్టి మళ్లించాలనుకుందో తెలియదు కానీ.. సడన్ గా తన రెమ్యూనరేషన్ ను తగ్గించుకొంది.

Nayanthara given discount for Rajinikanth1

నిజానికి 5.5 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకొనే నయనతార.. రజనీకాంత్-శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈ చిత్రం కోసం ఆమె తన రెమ్యూనరేషన్ ను రెండు కోట్ల దాకా తగ్గించింది. దాంతో సన్ పిక్చర్స్ సంస్థ కాస్త ఊపిరి పీల్చుకుంది. నయనతార ఈ డిస్కౌంట్ ను కేవలం రజనీకాంత్ కు మాత్రమే కాక మిగతా హీరోల, నిర్మాతల సినిమాలకు కూడా ఇస్తే బాగుండు.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nayanatara
  • #Actress Nayanatara
  • #Heroine Nayanatara
  • #Nayanatara
  • #Rajini 168

Also Read

Mowgli Collections: మొదటి సోమవారం ‘మోగ్లీ’ అత్యంత దారుణమైన కలెక్షన్లు

Akhanda 2 Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Rishab Shetty: రణ్వీర్ సింగ్ ఇమిటేషన్ ఇబ్బంది పెట్టింది.. ఓపెన్ అయిపోయిన రిషబ్ శెట్టి

OG: ‘ఓజి’ దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ధర ఎంతో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘బాడీగార్డ్’ + ‘విశ్వాసం = ‘మనశంకర్ వరప్రసాద్ గారు’

Rob Reiner: సీనియర్ నటుడిని హతమార్చిన సొంత కొడుకు

related news

Celebrity Brides: పెళ్ళంటే రెడ్ శారీ మస్ట్.. కొత్త ట్రెండ్ సెట్ చేసిన హీరోయిన్లు

trending news

Mowgli Collections: మొదటి సోమవారం ‘మోగ్లీ’ అత్యంత దారుణమైన కలెక్షన్లు

Mowgli Collections: మొదటి సోమవారం ‘మోగ్లీ’ అత్యంత దారుణమైన కలెక్షన్లు

1 hour ago
Akhanda 2 Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

2 hours ago
Rishab Shetty: రణ్వీర్ సింగ్ ఇమిటేషన్ ఇబ్బంది పెట్టింది.. ఓపెన్ అయిపోయిన రిషబ్ శెట్టి

Rishab Shetty: రణ్వీర్ సింగ్ ఇమిటేషన్ ఇబ్బంది పెట్టింది.. ఓపెన్ అయిపోయిన రిషబ్ శెట్టి

3 hours ago
OG: ‘ఓజి’ దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ధర ఎంతో తెలుసా?

OG: ‘ఓజి’ దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ధర ఎంతో తెలుసా?

5 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘బాడీగార్డ్’ + ‘విశ్వాసం = ‘మనశంకర్ వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu: ‘బాడీగార్డ్’ + ‘విశ్వాసం = ‘మనశంకర్ వరప్రసాద్ గారు’

7 hours ago

latest news

Telugu Director : త్వరలోనే తండ్రి దర్శకత్వంలో కుమారుడు.. ఇంతకీ ఎవరంటే..?

Telugu Director : త్వరలోనే తండ్రి దర్శకత్వంలో కుమారుడు.. ఇంతకీ ఎవరంటే..?

3 hours ago
Anil Ravipudi: ఆ క్యారెక్టర్‌ స్ఫూర్తి ఆ కల్ట్‌ సినిమానే.. నా కొడుకుని కూడా మారుస్తున్నాను.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Upasana Kamineni : మోస్ట్ పవర్ ఫుల్ బిజినెస్ ఉమెన్ గా మెగా కోడలు ఉపాసన..!

6 hours ago
Naga Chaitanya : పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘వృషకర్మ’ తరువాత చైతన్య చేయబోయేది ఆ దర్శకుడితోనేనా..?

Naga Chaitanya : పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘వృషకర్మ’ తరువాత చైతన్య చేయబోయేది ఆ దర్శకుడితోనేనా..?

7 hours ago
Tg Vishwaprasad: అకీరాను లాంచ్‌ చేయాలని ఉంది.. మనసులో మాట బయట పెట్టిన నిర్మాత

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version