Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Nayanthara,Vignesh: తొందరపడిన విగ్నేష్.. హాస్పిటల్లో అడ్మిట్ అయిన నయన్?

Nayanthara,Vignesh: తొందరపడిన విగ్నేష్.. హాస్పిటల్లో అడ్మిట్ అయిన నయన్?

  • August 9, 2022 / 05:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanthara,Vignesh: తొందరపడిన విగ్నేష్.. హాస్పిటల్లో అడ్మిట్ అయిన నయన్?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీస్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నయనతార ప్రస్తుతం తన ప్రియుడు విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. ఈ విధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట ఈ ఏడాది పెళ్లి బంధంతో ఒకటయ్యారు. పెళ్లి తర్వాత నయనతార పూర్తిగా సినిమాలకు దూరమవుతుందని ఎన్నో వార్తలు వచ్చాయి అయితే ఈమె వివాహం తర్వాత రెట్టింపు వేగంతో సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతుంది.

ప్రస్తుతం నయనతార అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ సరసన జవాన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ఈమె బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇకపోతే ఈమె వరస సినిమా అవకాశాలను అందుకోవడమే కాకుండా రెమ్యూనరేషన్ విషయంలో కూడా భారీగా డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.నయనతార తన తదుపరి చిత్రానికి ఏకంగా 10 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ డిమాండ్ చేసి బాలీవుడ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తోంది. ఇకపోతే తాజాగా నయనతార హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్లు సమాచారం.

అయితే కేవలం విగ్నేష్ శివన్ తొందరపాటు తనం వల్ల ఈమె హాస్పిటల్ పాలయ్యిందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. తాజాగా వీకెండ్ కావడంతో విగ్నేష్ నయనతార కోసం ఒక స్పెషల్ రెసిపీ ని తయారు చేశారట.అది తిన్న నయనతారకు ఫుడ్ పాయిజనింగ్ కావడం వల్ల వాంటింగ్స్ అవ్వడమే కాకుండా స్కిన్ మొత్తం అలర్జీ రావడంతో ఈమె హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లు తెలుస్తోంది.

ఇలా హాస్పిటల్లో అడ్మిట్ అయిన నయనతార కొన్ని గంటల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న అనంతరం ఆమె తిరిగి డిశ్చార్జ్ అయినట్లు కోలీవుడ్ సమాచారం. అయితే ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని తెలుస్తోంది. మొత్తానికి విగ్నేష్ తన స్పెషల్ రెసిపీ కారణంగా నాయనతార హాస్పిటల్ వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైందని చెప్పాలి. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nayanatara
  • #Director Vignesh Shivan
  • #Nayanatara
  • #Vignesh Shivan

Also Read

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

related news

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

trending news

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

3 mins ago
Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

7 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

10 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

11 hours ago
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

13 hours ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

16 hours ago
Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

17 hours ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

18 hours ago
Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version