Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » అందుకే నేను రెండు సార్లు లవ్ లో ఫెయిల్ అయ్యాను : నయన్ తార

అందుకే నేను రెండు సార్లు లవ్ లో ఫెయిల్ అయ్యాను : నయన్ తార

  • April 13, 2020 / 08:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అందుకే నేను రెండు సార్లు లవ్ లో ఫెయిల్ అయ్యాను : నయన్ తార

నయన్ తార … సౌత్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా చాలా మణి అవుతుంది. దాదాపు 5 నుండీ 7 కోట్ల వరకూ ఈమె పారితోషికం అందుకుంటుంది. కెరీర్ ప్రారంభంలో వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించిన ఈ బ్యూటీ.. గ్లామర్ షో కి ఏమాత్రం అడ్డుచెప్పలేదు. బికినీ ధరించినా… రొమాంటిక్ సీన్స్ లో నటించిన నయన తార…. సీతా దేవి పాత్రలో కూడా అద్బుతంగా నటించి ఆశ్చర్య పరిచింది. అయితే ఒకానొక దశలో ఈమె కెరీర్ అయిపొయింది అని అంతా అనుకున్నారు.

శింబు తో ప్రేమాయణం నడిపిన ఈ బ్యూటీ.. తరువాత పెళ్ళైన ప్రభుదేవాతో కూడా ఎఫైర్ నడిపింది. అతనిని పెళ్ళి చేసుకోవడానికి కూడా రెడీ అయిపొయింది. దాంతో ఇక ఈమె కెరీర్ ముగిసింది అంటూ వార్తలు వచ్చాయి. కానీ ‘రాజా రాణి’ చిత్రంతో ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయ్యింది. వరుసగా ఆ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక ప్రస్తుతం దర్శకుడు విగ్నెష్ శివన్ తో డేటింగ్ లో ఉంది. ఇక తన లవ్ ఫెయిల్యూర్స్ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ… ‘నమ్మకం లేని చోట ప్రేమ నిలబడదు.

Nayanthara Opens Up About Her Love Failures1

రెండుసార్లు నా ప్రేమ విఫలమవ్వడానికి కారణం అదే. నమ్మకం లేకుండా కలిసి జీవించడం కన్నా విడిపోవడమే బెటర్ అని అలోచించి వారితో నా బంధాన్ని వదులుకున్నాను. ఆ సమయంలో నేను ఎంత బాధను అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. ఆ సమయంలో నేను పెదవి విప్పకపోవడంతో ఎవరికి తోచింది వారు అనుకుని రాసేసుకున్నారు. అయినా నేను ఏమీ స్పందించ లేదు. ఆ బాధ నుంచి బయటకు రావడానికి నాకు చాలా టైమే పట్టింది. సినిమాలే నన్ను తిరిగి నార్మల్ చేశాయి. నా అభిమానులు ఎప్పుడూ నా వెన్నంటే ఉన్నారు” అంటూ చెప్పుకొచ్చింది నయన్.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nayanatara
  • #Director Vignesh Shivan
  • #Nayanatara
  • #Prabhudeva
  • #Shimbu

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

16 mins ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

57 mins ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

17 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

20 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

21 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

22 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

23 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

24 hours ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version