Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nayanthara: పదిమంది ఇష్టపడితే 50 మంది విమర్శిస్తున్నారు?

Nayanthara: పదిమంది ఇష్టపడితే 50 మంది విమర్శిస్తున్నారు?

  • December 10, 2023 / 03:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanthara: పదిమంది ఇష్టపడితే 50 మంది విమర్శిస్తున్నారు?

సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నటువంటి నటి నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టినప్పటికీ ఈమె సినిమాలపై ఏమాత్రం ఆసక్తి తగ్గించకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు అయితే ఈమె సూపర్ స్టార్ అనే బిరుదుతో పిలవడం కొంతమంది జీర్ణించుకోలేక తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.

తాజాగా ఈమె అన్నపూరణి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా లో నయనతార పేరును స్క్రీన్ ప్రజెంట్ చేస్తూ లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ తో చూపించారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున వివాహంగా మారింది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నయన్ ఈ వివాదం పై స్పందించారు. ఇక ఈ సినిమాలో నయనతార సరసన జై నటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నయనతార నేను రాజారాణి సినిమాలో నటించామని తెలిపారు. ఆ సినిమా తర్వాత ఈ సినిమాలో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నామని అయితే నయనతార కెమెరా ముందుకు వస్తే నటనలో లీనం అవుతుందని ఆమె నటన చూస్తే ఎవరైనా లేడీ సూపర్ స్టార్ అనక మానరు అంటూ ఈయన కామెంట్ చేశారు. ఇలా జై మాట్లాడేటప్పుడు వెంటనే నయనతార రియాక్ట్ అవుతూ దయచేసి అలా అనకండి. నన్ను లేడీ సూపర్ స్టార్ అని పిలవడం చాలామందికి నచ్చదు.

ఆ బిరుదుతో నన్ను పిలిస్తే కేవలం పది మంది మాత్రమే ఇష్టపడుతున్నారని 50 మంది విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ఇక ఈ సినిమాలో కూడా డైరెక్టర్ తన పేరు పక్కన లేడీ సూపర్ స్టార్ అనే బిరుదు నాకు సర్ప్రైజ్ గా పెట్టారని ఈ విషయం ఎవరికీ కూడా తెలియదు అంటూ ఈమె తెలియజేశారు. ఇక నన్ను లేడీ సూపర్ స్టార్ అని పిలిస్తే ఇష్టపడకపోవడానికి బహుశా నేను నటనలో ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదేమో అందుకే చాలామందికి నన్ను అలా పిలవడం ఇష్టం లేదేమో అంటూ ఈ సందర్భంగా నయన తార (Nayanthara) చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nayanthara

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

9 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

11 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version