Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » స్టార్‌ హీరో సినిమా… అవకాశం వదులుకున్న సూపర్‌ స్టార్‌.. ఏం జరిగింది?

స్టార్‌ హీరో సినిమా… అవకాశం వదులుకున్న సూపర్‌ స్టార్‌.. ఏం జరిగింది?

  • May 13, 2024 / 09:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టార్‌ హీరో సినిమా… అవకాశం వదులుకున్న సూపర్‌ స్టార్‌.. ఏం జరిగింది?

‘యానిమల్‌’ (Animal) సినిమాతో బాలీవుడ్‌లో భారీ విజయం అందుకుంద రష్మిక మందన (Rashmika). ఆ సినిమా విజయం ఆమెకు ఏమైనా లాభం చేకూర్చిందా అంటే ఆమె కంటే ఎక్కువగా త్రిప్తి దిమ్రికే (Tripti Dimri) పేరొచ్చింది అని చెప్పాలి. దీంతో రష్మిక ఎఫర్ట్స్‌కి మరో స్టార్‌ హీరో సినిమా దక్కాల్సిందే అంటూ ఫ్యాన్స్‌ కోరుకున్నారు. వారి ఆశలు నెరవేరుస్తూ క్రష్మికకు సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) సరసన ఛాన్స్‌ వచ్చేసింది. అయితే అది ఆమెకు నేరుగా వచ్చిన ఛాన్స్‌ కాదా? ఏమో ఇప్పుడు ఇదే డిస్కషన్‌ నడుస్తోంది.

40వ పడిలో పడినా కుర్ర హీరోయిన్లకు పోటీగా రాణిస్తోంది నయనతార (Nayanthara) . ఆమెకే తొలుత సల్మాన్‌ ఖాన్‌ ‘సికిందర్‌’ సినిమా ఛాన్స్‌ వచ్చింది అంటున్నారు. ఆ సినిమా దర్శకుడు మురుగదాస్‌ తొలుత హీరోయిన్‌ పాత్రను నయనతారకు ఆఫర్‌ చేశారట. ఈ మేరకు టీమ్‌కి, ఆమెకు మధ్య చర్చలు కూడా జరిగాయట. షారుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan) – అట్లీ (Atlee Kumar) కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ ‘జవాన్‌’ (Jawan) విజయం నేపథ్యంలో నయన్‌.. సల్మాన్‌ సినిమాను కూడా ఓకే చేస్తుంది అనుకున్నారంతా.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఓటు ఎటు పడుతుందో... టాలీవుడ్ పరిస్థితి ఏమవుతుందో? ఇదే చర్చ!
  • 2 2024 ఎన్నికలకు దూరంగా ఉన్న టాలీవుడ్ స్టార్స్ జాబితా ఇదే!
  • 3 సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ సీరియల్ నటి కన్నుమూత.!

కానీ ఆమె సినిమాకు నో చెప్పిందట. పాత్ర న‌చ్చ‌క‌పోవ‌డంతో నయన రిజెక్ట్‌ చేసింది అంటున్నారు. మరికొందరైతే సల్మాన్‌ సరసన ఎందుకు అనుకోవడం వల్లే తిరస్కరించింది అంటున్నారు. ఈ విషయంలో ఏది నిజమో తెలియదు కానీ.. నయన్‌ అయితే ఈ సినిమా ఓకే చేయలేదు. ఈ క్రమంలో ‘యానిమల్‌’ ఎఫెక్ట్‌ వల్ల రష్మిక ఆ సినిమాలోకి వచ్చింది అంటున్నారు. ఇందులో ఆమె సౌత్‌ అమ్మాయిగా కనిపిస్తుంది అని చెబుతున్నారు.

ఇక సికిందర్‌ విషయానికొస్తే… ఈ సినిమా వచ్చే నెలలో షూటింగ్‌ ప్రారంభించుకుంటుందట. యాక్షన్ – ఎమోషన్స్‌ – మెసేజ్‌ కలగలిపిన కథను రాసుకున్నారట మురుగదాస్‌. ఇప్పటికే ‘గజని’ సినిమాతో బాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన మురుగదాస్ ఈసారేం చేస్తారో చూడాలి. సౌత్‌లో అయితే ఆయనకు సరైన విజయం వచ్చి చాలా ఏళ్లయింది. ఇక ఈ సినిమాను సల్మాన్‌కు బాగా కలిసొచ్చే రంజాన్‌ టైమ్‌లో తీసుకొస్తారట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nayanatara
  • #Rashmika
  • #Salman Khan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

7 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

8 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

8 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

9 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

12 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version