Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Nayanthara: నయనతార రేంజ్‌ పెరిగిపోయిందట

Nayanthara: నయనతార రేంజ్‌ పెరిగిపోయిందట

  • May 27, 2021 / 12:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanthara: నయనతార రేంజ్‌ పెరిగిపోయిందట

సౌతిండియాలో అత్యధిక రెమ్యూనరేషన్‌ అందుకుంటున్న హీరోయిన్‌ ఎవరు అంటే… నయనతార అని ఠక్కున చెప్పేస్తారు సినిమా జనాలు. ఆమె సినిమాలో ఉంటే.. హిట్‌ కళ వచ్చేసింది అని అనుకోవడమే ఆమె రెమ్యూనరేషన్‌కి కారణం. ఇక లేడీ ఓరియెంటెడ్‌ సినిమా అంటే ఆ లెక్క ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. ఇటీవల ఓ లేడీ ఓరియెంటెడ్‌ సినిమాకు నయన్‌ ₹ఐదు కోట్లు అందుకుందని టాక్‌. అయితే తాజాగా ఆ మొత్తం పెరిగిందట. ఒకటో రెండో కోట్లు కాదు.. ఏకంగా డబుల్‌ అయ్యిందని టాక్‌.

నయనతార తాజాగా ‘నెట్రికన్‌’ అనే సినిమా చేసింది. కరోనా సెకండ్‌ వేవ్‌ – లాక్‌డౌన్‌ పరిస్థితుల వల్ల సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. దీని కోసం నిర్మాతకు ₹20 కోట్లు – ₹25 కోట్ల వరకు ఇస్తున్నారని సమాచారం. దీంతోపాటు ఇతర హక్కుల రూపంలో ₹10 కోట్లు – ₹12 కోట్ల వరకు వస్తోంది. అంటే మొత్తంగా ఈ సినిమా మార్కెట్‌ ₹30 – ₹35 కోట్లు. ఆ లెక్కన నయనతార మార్కెట్‌ విలువ కూడా అంతే. అంతే కాదు ఈ సినిమా కోసం నయనతార అందులో 30 శాతం తీసుకుంటోందని టాక్‌.

అవును.. ‘నెట్రికన్‌’కు నయనతార పారితోషికం సుమారు ₹10 కోట్లు అని సమాచారం. కోలీవుడ్‌లో ఇప్పుడు ఇదే టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌. ఓ మోస్తరు హీరోలకే ఇంత డబ్బులు రావడం లేదు. అలాంటిది నయన్‌కు ఇస్తున్నారా అని మాట్లాడుకుంటున్నారు. మరోవైపు నయనతారను చూసే సినిమాకు ఆ మాత్రం పలికిందని కాబట్టి ఆమెకు అంత ఇవ్వడం సబబే అని అనేవాళ్లు కూడా ఉన్నారు.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nayanatara
  • #Actress Nayanatara
  • #Heroine Nayanatara
  • #Nayanatara

Also Read

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

trending news

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 days ago
Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

2 days ago
Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago

latest news

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

3 days ago
Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version