Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ‘లూసిఫర్’ రీమేక్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

‘లూసిఫర్’ రీమేక్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

  • February 19, 2021 / 07:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘లూసిఫర్’ రీమేక్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ మూవీ చేస్తూనే.. తన తదుపరి సినిమాల పై కూడా ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ‘ఆచార్య’ పూర్తయిన వెంటనే ఆయన ‘లూసిఫర్’ రీమేక్ షూటింగ్లో జాయిన్ కానున్నారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఇదిలా ఉండగా.. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ ను తెలుగులో చాలా మార్పులతో రీమేక్ చేస్తున్నారని మొన్నటి వరకూ ప్రచారం జరిగింది.

ఒరిజినల్ హీరోయిన్ ట్రాక్ ఉండదు… పాటలకు కూడా ఎక్కువ స్కోప్ ఉండదు. కానీ తెలుగులో మాత్రం హీరోయిన్ ట్రాక్ అలాగే పాటలు కూడా ఉండేలా ఛేంజెస్ చేస్తున్నట్టు స్పష్టమవుతుంది. ఇందులో భాగంగా.. హీరోయిన్ గా నయనతార ఫిక్స్ అనే వార్తలు వినిపించాయి. ‘సైరా’ తరువాత మరోసారి ఈ కాంబినేషన్ ఉండబోతుందని అంతా అనుకున్నారు. కాకపోతే ఈ చిత్రంలో నయన్.. చిరుకి చెల్లెలి వరుస గల పాత్రను పోషించబోతున్నట్టు తాజా సమాచారం. ఒరిజినల్ లో హీరోకి వరుసకు చెల్లెలు అయ్యే పాత్రలో మంజు వారియర్ కనిపించింది.

ఇక్కడ అలాంటి పాత్రలోనే నయన్ కనిపించబోతుందని గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇది నిజమే అయితే ఆడియెన్స్ ఈ వార్తను ఎలా జీర్ణించుకుంటారు అనేది పెద్ద ప్రశ్న. ఆల్రెడీ గత చిత్రంలో వీరు జంటగా కనిపించారు.. ఈసారి అన్న- చెల్లిగా కనిపిస్తే ఆడియెన్స్ ఎంత వరకూ యాక్సెప్ట్ చేస్తారు.ప్రస్తుతం ఇలాంటి డిస్కషన్లే జరుగుతున్నాయి.

Most Recommended Video

కాపటధారి సినిమా రివ్యూ & రేటింగ్!
దృశ్యం 2 సినిమా రివ్యూ & రేటింగ్!
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Konidela Productions
  • #Lucifer
  • #Lucifer Remake
  • #Megastar Chiranjeevi

Also Read

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

related news

Venkatesh: వెంకటేష్ లైనప్ బాగుంది.. కానీ

Chiranjeevi: ఏషియన్‌ సినిమాస్‌లో చిరంజీవి.. దర్శకుడు ఎవరు? హిట్‌ ఇచ్చినాయనేనా?

Chiranjeevi: వెంకటేశ్‌ దారిలోకి వస్తున్న చిరంజీవి.. నాలుగు అడుగులు వేశాకే అనలేదుగా!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: చిరంజీవిని శేఖర్‌ కమ్ముల తొలిసారి కలిసినప్పుడు ఏమైందో తెలుసా?

Balakrishna, Chiranjeevi: మళ్ళీ చిరుతో బాలయ్య ఫైట్ కి దిగాల్సిందేనా..!

trending news

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

5 hours ago
Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

12 hours ago
Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

13 hours ago
Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

2 days ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

2 days ago

latest news

Meena: పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న మీనా.. నిజమెంత?

9 hours ago
Vijay Antony: ‘బిచ్చగాడు 3’ పై విజయ్ ఆంటోని బిగ్ అప్డేట్..!

Kuberaa Collections: ‘కుబేర’… ఇంకొక్క రోజే పవర్ ప్లే..!

11 hours ago
Samantha: సమంత వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందా.. మేకర్స్‌ క్లారిటీ.. కానీ!

14 hours ago
డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version