Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » `గౌతమిపుత్రశాతకర్ణి` కోసం నీతూలుల్లా పరిశోధన

`గౌతమిపుత్రశాతకర్ణి` కోసం నీతూలుల్లా పరిశోధన

  • July 18, 2016 / 06:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

`గౌతమిపుత్రశాతకర్ణి` కోసం నీతూలుల్లా పరిశోధన

నందమూరి బాలకృష్ణ ప్రెస్టిజియస్ 100వ చిత్రం `గౌతమిపుత్ర శాతకర్ణి` ప్రస్తుతం జార్జియాలో శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. సాధారణంగా చారిత్రాత్మక నేపథ్యమున్న సినిమాలంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తిని చూపిస్తుంటారు. అందుకు ప్రత్యేక కారణాలు చెప్పనక్కర్లేదు విజువల్ ఫీస్ట్ తో ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా సినిమాలు రూపొందుతాయి. ముఖ్యంగా ఈ చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్స్ అందించే వర్క్ కీలకపాత్ర వహిస్తాయి. దేవదాస్, జోథా అక్భర్ వంటి చిత్రాలకు పనిచేసిన, ఇండియాలో బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్, మూడు జాతీయ అవార్డుల విజేత నీతూ లుల్లా ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు.

`గౌతమిపుత్ర శాతకర్ణి` సినిమా కోసం నీతూ దర్శకుడు క్రిష్ , కెమెరామెన్ జ్ఞాన‌శేఖ‌ర్, ఆర్ట్ డిపార్ట్ మెంట్ తో కలిసి సన్నివేశాలకు తగిన విధంగా కాస్ట్యూమ్స్ డిజైన చేశారు. అందుకోసం ఆవిడ చాల రీసెర్చ్ చేస్తున్నారు. శాతావాహనుల కాలానికి చెందని సంస్కృతి, సంప్రదాయాలను స్టడీ చేస్తున్నారు. అలాగే ఇండియాలోని బెస్ట్ జ్యూయెల్ మేకర్స్ తో అభరణాలకు సంబంధించిన మోడల్స్ ను గీయించి అభరణాలను తయారుచేస్తున్నారు.

చాలా అన్వేషణ తర్వాత ప్రతి క్యారెక్టర్ కు తగిన విధంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నాను. అలాగే అమరావతి నగర నిర్మాణం గురించి కూడా తెలుసుకున్నాను. యుద్ధవీరులు వేసుకునే దుస్తులు విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నానని నీతూ లుల్లా తెలియజేశారు.

చిత్ర నిర్మాతలు సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డి మేకింగ్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ప్రతి విజుల్ గ్రాండ్ గా ఉండాలని ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ, శ్రేయ, హేమామాలిని వంటి ప్రధాన తారాగణం లుక్ విషయం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna Balayya Babu
  • #Director Krish
  • #Gautamiputra Satakarni
  • #Gautamiputra Satakarni Movie
  • #Neetu Lulla

Also Read

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

related news

టాలీవుడ్.. చరిత్రపై ఫోకస్ చేయట్లేదా?

టాలీవుడ్.. చరిత్రపై ఫోకస్ చేయట్లేదా?

trending news

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

11 hours ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

11 hours ago
Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

13 hours ago
Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

1 day ago
Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

1 day ago

latest news

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

2 hours ago
Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

5 hours ago
Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

6 hours ago
నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

7 hours ago
OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version