Neha Shetty: కుర్రకారుకు మరింత వేడి పెంచుతున్న నేహా శెట్టి.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!
2018లో మెహబూబా సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది నేహా శెట్టి . 'డిజె టిల్లు' మూవీ ఈమెకు మంచి విజయాన్ని అందించింది. ఆ మూవీకి ఈమె గ్లామర్ షో, నటన హైలెట్ గా నిలిచాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ముద్దుగుమ్మ..ఆమె అందాల ఆరబోత ఎలా ఉంటుందనేది కొత్తగా చెప్పక్కర్లేదు.. తాజాగా చేసిన ఫొటోషూట్ లో తన పరువాలతో మగజాతి మతులు పోగొట్టేసేలా గ్లామర్ ట్రీట్ ఇచ్చిందీ ఈ బ్యూటీ..ప్రస్తుతం ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.