పాప వల్ల నేల టికెట్లు ఓ పది ఎక్కువగానే తెగుతాయేమో!
- May 19, 2018 / 04:05 PM ISTByFilmy Focus
అసలే సూర్యడి వేడికి తాపాన్ని తట్టుకోలేక విలవిలలాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలను ఇంకాస్త హీటెక్కిస్తోంది మాళవిక శర్మ. రవితేజ సరసన “నేల టికెట్టు” సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతున్న మాళవిక శర్మ విడుదలకు ముందే తన అందాలతో కుర్రాళ్ళ మతులు పోగొడుతుంది. ఆడియో ఫంక్షన్ లోనే హాటెస్ట్ అవుట్ ఫిట్ తో చిన్న శాంపిల్ చూపించిన మాళవిక శర్మ స్టిల్స్ కొన్ని నిన్న విడుదలయ్యాయి. ఆ స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరస్ అయ్యాయి.
అమ్మడి సొగసులు కుర్రాళ్ళ మతులు పోగొడుతున్నాయి. ముఖ్యంగా అమ్మడి యద సౌష్టవం, నడుమందాలు పిచ్చెక్కించే రేంజ్ లో ఉన్నాయి.
సినిమా రిలీజయ్యాక తన నటనతో ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంటుందో తెలియదు కానీ.. విడుదలకుముందు మాత్రం అందాలతో అదరగొడుతోంది. చూస్తుంటే అమ్మడికి టాలీవుడ్ లో మంచి లైఫ్ ఉన్నట్లుగానే కనిపిస్తోంది.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

















