Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » సంజయ్ దత్ బయోపిక్ లో సియా గౌతమ్ కి సూపర్బ్ ఛాన్స్!

సంజయ్ దత్ బయోపిక్ లో సియా గౌతమ్ కి సూపర్బ్ ఛాన్స్!

  • May 30, 2018 / 12:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సంజయ్ దత్ బయోపిక్ లో సియా గౌతమ్ కి సూపర్బ్ ఛాన్స్!

రవితేజ కథానాయకుడిగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన “నేనింతే” చిత్రంలో కథానాయికగా నటించిన సియా గౌతమ్ ఎంతమందికి గుర్తుంది చెప్పండి. ఆ తర్వాత అమ్మడు “వేదం” సినిమాలోనూ మనోజ్ భాజ్ పాయ్ వైఫ్ గానూ కనిపించింది. ఆ తర్వాత సియా గౌతమ్ మళ్ళీ ఎక్కడా కనిపించలేదు. తర్వాత కొన్నాళ్ళకి చిన్న చిన్న ఈవెంట్స్ లో కనిపించేసరికి అందరూ షాక్ అయ్యారు. అసలు ఈ అమ్మాయ్ ఎందుకని హీరోయిన్ గా మళ్ళీ కనిపించలేదు అని.

కట్ చేస్తే.. ఇవాళ విడుదలైన “సంజు” ట్రైలర్ లో సియా తళుక్కున మెరిసింది. సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి రాజ్ కుమార్ హీరానీ దర్శకుడు. రణబీర్ కపూర్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రం జూన్ 29న విడుదలకానుంది. ఈ చిత్రంలో సంజయ్ దత్ చెల్లెలిగా సియా గౌతమ్ నటించింది. సినిమాలో ఆమెది మంచి పాత్రేనట. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో మంచి గుర్తింపు లభిస్తుందన్న నమ్మకం వ్యక్తం చేస్తుంది సియా గౌతమ్. బాలీవుడ్ లో సరే కానీ.. ఈ అమ్మడికి టాలీవుడ్ లోనూ ఆఫర్లు వస్తే బాగుండు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Siya
  • #Neninthe Movie
  • #rajkumar hirani
  • #Ranbir Kapoor
  • #Sanju Movie

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

55 mins ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

22 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

18 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

19 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

21 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version