Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Star Hero: ఆ హీరో చేసిన పనికి ఫైర్ అవుతున్న నెటిజన్లు..!

Star Hero: ఆ హీరో చేసిన పనికి ఫైర్ అవుతున్న నెటిజన్లు..!

  • September 1, 2023 / 12:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Star Hero: ఆ హీరో చేసిన పనికి ఫైర్ అవుతున్న నెటిజన్లు..!

సాధారణంగా సెలబ్రిటీల్లో సినిమా వాళ్లకు ఉండే ప్రాధాన్యం మరెవరికీ ఉండదు. జనాలు సినిమా వాళ్లంటే పడిచచ్చిపోతుంటారు. వారు ఎక్కడ కనిపించినా గుంపులు గుంపులుగా పొగవుతారు. వాళ్లకు ఇంట్లో పెద్దవాళ్లకన్నా కూడా ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తుంటారు. తమ అభిమాన తార బర్త్ డే వచ్చిందంటే ఆ హడావుడి మామూలుగా ఉండదు. వాళ్లతో ఫొటోస్ దిగడానికి తెగ ఎగబడి పోతుంటారు. కొంతమంది హీరోలు కూడా తమ అభిమానులను దగ్గరకు తీసుకుని మెచ్చుకుంటుంటారు.

మరి కొందరు మాత్రం అభిమానుల్ని అస్సలు కేర్ చేయరు. అయితే అదే లిస్టులోకి చేరిపోయాడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ అంటూ లేటెస్ట్‎గా ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మరీ ముఖ్యంగా కోలీవుడ్ ఇండస్ట్రీలో రజనీకాంత్ తర్వాత అంతటి అభిమానులను సంపాదించుకున్న హీరో అజిత్. ఎంతో సింపుల్ గా కనిపించే అజిత్ చేసిన పనికి నెటిజన్లు ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. నెట్టింట్లో ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

అజిత్ (Star Hero) ఓ దగ్గర తన అభిమానులను కలిశారు. ఈ క్రమంలో ఆయన అభిమానులు తనకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. చాలా ఆప్యాయంగా వారు ఆయనతో ముచ్చటించారు. అప్పటి వరకు బాగానే ఉంది. సదరు అభిమానులు వెళ్లిపోయిన తర్వాత ఆయన తన చేతులను డెటాల్ తో కడుక్కున్నారు. ఈ క్రమంలో ఎవరో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

దీంతో సోషల్ మీడియాలో అజిత్ పై దుమ్మెత్తి పోస్తున్నారు నెటిజన్లు. అభిమానులు లేకపోతే నీకు ప్రస్తుతం అనుభవిస్తున్న స్టార్ స్టేటస్ ఎక్కడిదంటూ మండిపడుతున్నారు. ‘డెటాల్ తో నీ చేతులను కాదు నీ మనసును శుభ్రం చేసుకో’ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

https://www.youtube.com/watch?v=d_qU7Fk3-L0

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith
  • #Star Hero

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

16 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

16 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

16 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

16 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

18 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

16 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

17 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version