Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Prakash Raj: ప్రకాష్ రాజ్.. మాట తప్పినట్టేనా..? నెటిజెన్ల కామెంట్లు..!

Prakash Raj: ప్రకాష్ రాజ్.. మాట తప్పినట్టేనా..? నెటిజెన్ల కామెంట్లు..!

  • July 7, 2021 / 08:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prakash Raj: ప్రకాష్ రాజ్.. మాట తప్పినట్టేనా..? నెటిజెన్ల కామెంట్లు..!

ప్రకాష్ రాజ్ కు సోషల్ మీడియా ఖాతాలు ఉన్నాయి..!కానీ ఆయన ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండరు. అయితే ఈరోజు ‘ఎన్నికలు ఎప్పుడు?’ అంటూ ట్వీట్ చేసారు. అంతేకాదు ‘జస్ట్ అస్కింగ్’ అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ ను కూడా జతచేసారు.అయితే ఈ ప్రశ్న ప్రకాష్ రాజ్ ఎవరిని అడుగుతున్నట్టు..! అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.ఈ ట్వీట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఏ ఎన్నికల గురించి అడుగుతున్నారు?’ అంటూ ఎదురుప్రశ్నిస్తున్నారు.

ఈ విషయాలను పక్కన పెట్టేస్తే ప్రకాష్ రాజ్.. ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు కాబట్టి ఈ ప్రశ్న.. దానికి సంబంధించే అయ్యుంటుంది అని కొంతమంది భావిస్తున్నారు. అయితే ఎన్నికలు ముగిసేవరకు ఎక్కడా..దీని గురించి ప్రస్తావించనని ప్రకాష్ రాజ్ చెప్పారు. అంతేకాదు తన ప్యానెల్ వారు కూడా ఎటువంటి ఇంటర్వ్యూలకు హాజరుకాబోమని కూడా స్పష్టం చేసారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ టాపిక్ పై ప్రకాష్ రాజ్ ఎందుకు స్పందిస్తున్నట్టు? అనేది అర్ధం కానీ ప్రశ్న.

ఎలాగు ప్రకాష్ రాజ్ కు మెగా సపోర్ట్ ఉంది.. అంతేకాదు ఇంకా చాలా మంది నటీనటులు ప్రకాష్ రాజ్ కు మద్దతు పలుకుతున్నారు. ప్రకాష్ రాజ్ గెలవడం గ్యారెంటీ అని ప్రేక్షకులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రకాష్ రాజ్ లో ఇంకా ఈ విషయం పై టెన్షన్ ఎందుకు? ‘సెప్టెంబర్ లో జరిగే ఎన్నికలకు మీడియా ఎందుకు ఇప్పటినుండే హడావిడి చేస్తుంది?’ అని మొన్న ప్రెస్ మీట్లో చెప్పిన ప్రకాష్ రాజ్.. జూలై 6న ఈ టాపిక్ ఎందుకు లిఫ్ట్ చేసినట్టు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Hema
  • #jeevitha
  • #MAA Elections
  • #manchu vishnu

Also Read

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

2 hours ago
Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

17 hours ago
Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

19 hours ago
Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

1 day ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

1 day ago

latest news

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

41 mins ago
Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

1 hour ago
Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

22 hours ago
Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

23 hours ago
Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version