Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Skanda Movie: అప్పుడు తల.. మొన్న టాటూ.. ఇప్పుడు బ్లడ్‌.. బోయపాటి ఇవి చూసుకోరా?

Skanda Movie: అప్పుడు తల.. మొన్న టాటూ.. ఇప్పుడు బ్లడ్‌.. బోయపాటి ఇవి చూసుకోరా?

  • July 4, 2023 / 07:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Skanda Movie: అప్పుడు తల.. మొన్న టాటూ.. ఇప్పుడు బ్లడ్‌.. బోయపాటి ఇవి చూసుకోరా?

బోయపాటి సినిమాలు చూసేటప్పుడు లాజిక్‌లు అస్సలు పట్టించకోకూడదు అంటుంటారు. ఎందుకంటే ఆయన హీరో ఒక్కోసారి దేవుడు అయిపోతాడు. తల గాల్లోకి ఎగిరితే.. గద్ద వచ్చి ఎత్తుకెళ్లిపోతుంది. ఇప్పడు ఆయన లాజిక్‌ల గురించి ఎందుకు అనుకుంటున్నారా? ఉందీ కారణం ఉంది. ఎందుకంటే ఆయన కొత్త సినిమా ‘స్కంద’ టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ టీజర్‌ను రిలీజ్‌ చేశారు. అందులో ఇస్మార్ట్‌ హీరో రామ్‌ భలే మాసీగా కనిపించాడు. అయితే ఈ క్రమంలో రక్తం రంగు మారిపోయింది.

‘‘మీరు దిగితే ఊడేదుండదు.. నేను దిగితే మిగిలేదుండదు’’ అంటూ రామ్‌ చేత మాస్‌ డైలాగ్‌ చెప్పించారు. డైలాగ్‌ అయితే అదిరిపోయింది. ఇక సినిమాలో ఇలాంటి డైలాగ్స్‌ ఇంకెన్ని ఉంటాయో చూడాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే.. ఈ డైలాగ్‌ చెప్పినప్పుడు షూట్‌ చేసిన ఫైట్‌ అంతా ఓ కోనేరు లాంటి ప్రదేశంలో తీశారు. అంటే అందులో వాటర్‌ ఉంటుంది. ఇప్పుడు వాటర్‌ గురించి ఎందుకు అనుకుంటున్నారా? ఉంది దీనికి ఈ డిస్కషన్‌లో స్పేస్‌ ఉంది.

మాస్ ఎమోషన్‌ ఉన్న ఈ ఫైట్‌ క్రమంలో బోయపాటి మార్క్‌ రక్తపాతం భారీగా జరిగింది. అయితే ఆ రక్తం ఎరుపు రంగులో ఉండాలి కదా. కానీ వీడియోలో చూస్తే రక్తం నారింజ రంగులోకి మారింది. దీంతో నెటిజన్ల నుండి కామెంట్ల వర్షం కురుస్తోంది. నారింజ రంగు రక్తం ఎందుకొచ్చింది అనే ప్రశ్న వేస్తున్నారు. ఇందాక చెప్పిన వాటర్‌ ఇక్కడ రక్తంతో కలసినా నారింజ రంగు రాదు కదా అని కూడా అంటున్నారు. మరి ప్రతి ప్రశ్నకు లాజిక్‌ చెప్పే బోయపాటి ఈ నారింజ రంగు బ్లడ్‌కి ఏం సమాధానం చెబుతారో చూడాలి.

ఇక ఈ సినిమా (Skanda Movie) సంగతి చూస్తే… శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాఉన సెప్టెంబరు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రిలీజ్‌ చేసి రామ్‌ను పాన్‌ ఇండియా స్టార్‌గా చూపించాలనే ప్రయత్నం జరుగుతోంది. అయితే మరి మన మాస్‌ రక్తపాతం పాన్‌ ఇండియా స్థాయిలో ఎలాంటి స్పందన తీసుకొస్తుందో చూడాలి.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Boyapati Sreenu
  • #Ram Pothineni
  • #Skanda
  • #Sree Leela
  • #Urvashi Rautela

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

36 mins ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

2 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

12 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

13 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

18 hours ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

17 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

18 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

20 hours ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

21 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version