Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vettaiyan: వేట్టయన్ ట్రైలర్ విషయంలో రజనీ ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!

Vettaiyan: వేట్టయన్ ట్రైలర్ విషయంలో రజనీ ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!

  • October 3, 2024 / 07:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vettaiyan: వేట్టయన్ ట్రైలర్ విషయంలో రజనీ ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!

గత శుక్రవారం థియేటర్లలో విడుదలైన దేవర దసరా పండుగకు రెండు వారాల ముందే థియేటర్లలో విడుదల కావడంతో దసరా పండుగకు థియేటర్లలో విడుదలయ్యే సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. అయితే ఈ సినిమాలలో మెజారిటీ సినిమాలు చిన్న సినిమాలు కావడంతో ఆ సినిమాలపై ఒక వర్గం ప్రేక్షకుల్లో మాత్రమే ఆసక్తి నెలకొంది. దసరా కానుకగా రిలీజ్ కానున్న పెద్ద సినిమా ఏదనే ప్రశ్నకు వేట్టయన్  (Vettaiyan)  మూవీ పేరు జవాబుగా వినిపిస్తుంది.

Vettaiyan

ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదల కాగా ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. కొంతమంది ట్రైలర్ అద్భుతంగా ఉందని కామెంట్లు చేస్తుండగా మరి కొందరు మాత్రం ట్రైలర్ క్లాస్ ప్రేక్షకులకు మాత్రమే నచ్చేలా ఉందని చెబుతున్నారు. ట్రైలర్ లో డైలాగ్స్ మాత్రం రజనీ మార్క్ తో ఉండటం ఈ సినిమాకు ప్లస్ అయింది. సినిమాలో విలన్ ఎవరనే విషయాన్ని కూడా ట్రైలర్ లో రివీల్ చేయలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మంత్రి కొండా సురేఖ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ నాగార్జున ట్వీట్!
  • 2 'దావుది' సాంగ్ పై క్లారిటీ ఇచ్చిన 'దేవర' నటి..!
  • 3 ఇప్పుడు ముందుకొచ్చారు బాగుంది.. మరి అప్పుడెందుకు రాలేదు!

వేట్టయన్ మూవీ జైలర్ (Jailer)  అవుతుందా లేక లాల్ సలామ్ అవుతుందా అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. రజనీకాంత్ (Rajinikanth) ఫ్యాన్స్ మాత్రం ట్రైలర్ తమకు ఎంతగానో నచ్చిందని రజనీకాంత్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి రజనీకాంత్ వేట్టయన్ సినిమాతో మ్యాజిక్ చేస్తారో లేదో చూడాల్సి ఉంది. వెట్టయన్ (Vettaiyan) మూవీ ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతోంది.

టీజీ జ్ఞానవేల్ (T. J. Gnanavel)  డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా రానా (Rana) , అమితాబ్ (Amitabh Bachchan) సినిమాలో ఎలాంటి పాత్రల్లో నటించారో తెలియాల్సి ఉంది. వేట్టయన్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని థియేటర్లలో విడుదలవుతుందో చూడాలి. రజనీకాంత్ ఈ సినిమాతో ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తారో చూడాలి. దసరా సినిమాలతో థియేటర్లు ఏ స్థాయిలో కళకళలాడతాయో చూడాలి. వేట్టయన్ దసరా కానుకగా రిలీజ్ కానుండటం ఈ సినిమాకు ప్లస్ కానుంది.

బాలయ్య సినిమాని విజయ్ రీమేక్ చేస్తున్నాడా.. నిజమేనా.?!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajinikanth
  • #T. J. Gnanavel
  • #Vettaiyan

Also Read

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

trending news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

5 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

11 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

11 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

12 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

13 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

1 hour ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

7 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

8 hours ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

1 day ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version