Samantha: సమంతపై నెటిజన్ల దారుణమైన ట్రోల్స్.. కానీ?

స్టార్ హీరోయిన్ సమంత తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేశారని ఒక్కో సినిమాకు మూడు కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని కొన్నిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ కొరకు కోటిన్నర రూపాయలు తీసుకున్న సమంత సినిమా కోసం మూడు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోవడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు విడాకుల ప్రకటన తర్వాత సమంత పలు యాడ్లలో నటించడడంతో పాటు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ ద్వారా బాగానే సంపాదిస్తున్నారు.

Click Here To Watch Now

తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా సమంత పలు కంపెనీలను ప్రమోట్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నారనే విషయం తెలిసిందే. సమంతకు సొంతంగా పలు వ్యాపారాలు ఉన్నాయి. అయితే సమంత చేసిన ఒక పని మాత్రం ఆమె అభిమానులకు అస్సలు నచ్చలేదు. తాజాగా సమంత ఒక ఆల్కహాల్ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా మరీ ఇంతలా దిగజారాలా సమంత అంటూ నెటిజన్లు దారుణంగా కామెంట్లు చేస్తున్నారు.

డబ్బు కోసం సమంత ఆల్కహాల్ బ్రాండ్ ను ప్రమోట్ చేయడం సరికాదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. స్టార్ హీరోయిన్ అయిన సమంత తన స్థాయిని మరిచిపోయి యాడ్స్ లో నటిస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. యాడ్ లో సమంత డ్రెస్సింగ్ స్టైల్ పై కూడా నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే సమంత మాత్రం తనపై నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్న ట్రోల్స్ ను పట్టించుకోకుండా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. నెటిజన్ల నెగిటివ్ కామెంట్ల గురించి సమంత భవిష్యత్తులోనైనా స్పందిస్తారేమో చూడాల్సి ఉంది.

సమంత యాడ్స్ ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సమంత ఇన్ స్టాగ్రామ్ లో ఈ పోస్ట్ ను షేర్ చేశారు. సమంతకు సోషల్ మీడియాలో కోట్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. సమంత నటించిన శాకుంతలం త్వరలో థియేటర్లలో రిలీజ్ కానుంది.

1

2

3

4

5

6

7

More….

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

More…

1

2

3

4

5

6

7

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…
1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus