Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Kajal Aggarwal: కాజల్ పై నెటిజన్ల ట్రోల్స్.. ఏమైందంటే?

Kajal Aggarwal: కాజల్ పై నెటిజన్ల ట్రోల్స్.. ఏమైందంటే?

  • May 10, 2022 / 01:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kajal Aggarwal: కాజల్ పై నెటిజన్ల ట్రోల్స్.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు పెళ్లై పిల్లలు ఉన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో కాజల్ అగర్వాల్ కు రికార్డు స్థాయిలో ఫాలోవర్లు ఉన్నారు. కాజల్ గత నెలలో మగబిడ్డకు జన్మనివ్వగా ఆ మగబిడ్డ పేరు నీల్ కిచ్లూ అనే సంగతి తెలిసిందే. తాజాగా మదర్స్ డే సందర్భంగా కాజల్ తన కొడుకు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

అయితే కాజల్ సోషల్ మీడియాలో తన కొడుకు ఫోటోలతో పాటు ఒక కవితను కూడా పంచుకున్నారు. అయితే కాజల్ మొదట ఎవరికీ క్రెడిట్స్ ఇవ్వకుండా ఆ కవితను షేర్ చేయడంతో కాజల్ ఆ కవితను సొంతంగా రాశారని అభిమానులు భావించారు. ఆ తర్వాత నెటిజన్లు ఈ కవిత కాజల్ రాసిన కవిత కాదని గుర్తించి కామెంట్ల రూపంలో తెగ ట్రోల్ చేశారు. వైరల్ అయిన నెగిటివ్ కామెంట్లు కాజల్ దృష్టికి వచ్చాయి.

ఆ తర్వాత వెంటనే తప్పును సరిదిద్దుకున్న కాజల్ అగర్వాల్ ఒరిజినల్ రైటర్ కు క్రెడిట్స్ ఇవ్వడంతో పాటు కామెంట్లను డిసేబుల్ చేశారు. కాజల్ అగర్వాల్ ముందే ఈ నిర్ణయం తీసుకుని ఉంటే విమర్శలు వచ్చేవి కావని ఆమె ఫ్యాన్స్ చెబుతున్నారు. విమర్శలు వ్యక్తం కాకుండా కాజల్ అగర్వాల్ జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు కాజల్ సినిమాలకు దూరమవుతారని ప్రచారం జరుగుతోంది.

కాజల్ మళ్లీ సినిమాలలో నటించే అవకాశం దాదాపుగా లేదని తెలుస్తోంది. అయితే ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. కాజల్ మాత్రం ఇప్పటివరకు సినిమాలకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కాజల్ తాత్కాలికంగా బ్రేక్ తీసుకున్నా మళ్లీ సినిమాల్లోకి వస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాజల్ ఆచార్య సినిమాకు కోటిన్నర రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకున్నారని తెలుస్తోంది.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kajal Aggarwal
  • #Actress Kajal Aggarwal
  • #kajal
  • #Kajal Aggarwal

Also Read

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

related news

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

trending news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

9 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

9 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

10 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

20 hours ago

latest news

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

16 hours ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

1 day ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

1 day ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

2 days ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version