Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » జబర్దస్త్ గుడ్ బై చెప్పిన అనసూయ.. ఆమె స్థానంలో కొత్త యాంకర్ తనేనా?

జబర్దస్త్ గుడ్ బై చెప్పిన అనసూయ.. ఆమె స్థానంలో కొత్త యాంకర్ తనేనా?

  • August 1, 2022 / 06:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జబర్దస్త్ గుడ్ బై చెప్పిన అనసూయ.. ఆమె స్థానంలో కొత్త యాంకర్ తనేనా?

గత పది సంవత్సరాల నుంచి ఎంతో అద్భుతమైన రేటింగ్ సంపాదించుకొని దూసుకుపోతున్న బుల్లితెర కార్యక్రమాలలో ఒకటిగా పేరు సంపాదించుకున్న జబర్దస్త్ కార్యక్రమానికి ప్రస్తుతం గడ్డుకాలం ఏర్పడినట్టు తెలుస్తుంది. ఈ కార్యక్రమం ఎంతో బాగా గుర్తింపు సంపాదించుకుంటున్న సమయంలో ఈ కార్యక్రమం నుంచి ఒక్కొక్కరిగా వెళ్లిపోవడంతో ఈ కార్యక్రమానికి రేటింగ్స్ పూర్తిగా తగ్గిపోయాయి. ఇప్పటికే నాగబాబు అండ్ టీం వెళ్లిపోగా అనంతరం రోజా వెళ్ళిపోయారు. రోజాతో పాటు హైపర్ ఆది సుడిగాలి సుదీర్ వంటి కమెడియన్స్ కూడా వెళ్లిపోయారు.

ఇకపోతే జబర్దస్త్ కార్యక్రమానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన యాంకర్ అనసూయ సైతం గత చివరి ఎపిసోడ్ తనకు లాస్ట్ ఎపిసోడ్ అని చెప్పేశారు.ఈ విధంగా గత గురువారం ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమం అనసూయకు చివరి కార్యక్రమం కావడంతో జబర్దస్త్ కమెడియన్స్ అందరూ కూడా తనకు కన్నీటి వీడ్కోలు తెలిపారు. ఇక అనసూయ ఈ కార్యక్రమానికి శాశ్వతంగా గుడ్ బై చెప్పబోతుందని తెలియడంతో ఇంద్రజ మిగిలిన జబర్దస్త్ కంటెస్టెంట్ లందరూ ఎమోషనల్ అవుతూ ఈ కార్యక్రమం కోసం మూడు రోజుల సమయం కేటాయించలేవా అంటూ ఆమెను బ్రతిమిలాడినంత పని చేశారు.

అయితే ఇలా అందరూ కన్నీటితో అనసూయకు వీడ్కోలు చెబుతుంటే అనసూయ మాత్రం ఏ మాత్రం బాధపడకుండా ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లిపోయినట్టు తెలుస్తుంది. అనసూయకు సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉండటం వల్ల తాను ఈ కార్యక్రమాన్ని వదులుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది.ఇక అనసూయ ఈ కార్యక్రమానికి గుడ్ బై చెప్పడంతో తన స్థానంలో యాంకర్ గా ఎవరు రానున్నారనే విషయం గురించి అందరిలో ఆత్రుత నెలకొంది. ఈ క్రమంలోనే వచ్చేవారం ప్రసారం కాబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలో భాగంగా అనసూయ స్థానంలోకి కొత్త యాంకర్ వచ్చినట్టు తెలుస్తుంది.

అయితే ఆమెను ఏకంగా పల్లకిపై మోసుకొని రావడం మనం ఇందులో చూడవచ్చు. అయితే ఈ కార్యక్రమానికి అనసూయ స్థానంలో వచ్చే యాంకర్ ఎవరు అనేది మాత్రం సస్పెన్స్ లో పెట్టారు. తన మొహం చూపించకుండా జాగ్రత్త పడ్డారు.అయితే అనసూయ స్థానంలో ఈ కార్యక్రమానికి యాంకర్ మంజూష రానుందని వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరో నాలుగు రోజులు వేచి ఉండాలి.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anasuya Bharadwaj
  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Anchor Anasuya Bharadwaj
  • #Extra Jabardasth

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

12 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

12 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version