Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » ఇప్పటికి పూజా హెగ్డే తప్పించుకుంది

ఇప్పటికి పూజా హెగ్డే తప్పించుకుంది

  • October 14, 2018 / 03:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇప్పటికి పూజా హెగ్డే తప్పించుకుంది

తెలుగు చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్స్ కి కూడా ప్రాముఖ్యత ఇస్తుంటారు. అందం, అభినయం ఉన్నప్పటికీ హీరోయిన్స్ పై కొన్నిసార్లు నిందలు వేస్తుంటారు. ఒక నటి నటించిన సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతుంటే ఆమెకి ఐరన్ లెగ్ అని ముద్ర వేసేస్తారు. ఆపేరు ని సంపాదించుకున్నవారిలో పూజా హెగ్డే ఒకరు. ఆమె ముకుంద సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత చేసిన “ఒక లైలా కోసం”లో కూడా చక్కని నటనతో ఆకట్టుకున్నారు. అయినా రెండు సినిమాలు కమర్షియల్ హిట్ సాధించలేదు. హిందీలో మొహంజదారో సినిమా చేశారు. అది ఫెయిల్ అయింది. దీంతో దువ్వాడ జగన్నాథంలో స్టైల్ మార్చింది. గ్లామర్ డోస్ పెంచింది. బికినీ అందాలతో అందరినీ పడగొట్టేసింది. ఆ చిత్రం కూడా హిట్ గా నిలబడలేకపోయింది. దీంతో పూజా ఐరన్ లెగ్ అని పిలవడం మొదలు పెట్టారు.

ఆమె నటిస్తే ఆ సినిమా ఫట్ అని ఫిక్స్ అయిపోయారు. అయితే పూజా కెరీర్ కి రంగస్థలం మూవీ చాలా హెల్ప్ చేసింది. ఇందులో ఆమె చేసిన జిగేల్ రాణి పాటతో పాటు సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కొంతమేర బ్యాడ్ ఒపీనియన్ ని తగ్గించింది. అయితే ఆ తర్వాత హీరోయిన్ గా నటించిన సాక్ష్యం ఫెయిల్ కావడంతో ఆ ముద్ర అలాగే ఉండిపోయింది. కానీ అరవింద సమేత మాత్రం ఐరెన్ లెగ్ అనే పేరుని తుడిచేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన పూజా నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. పూజా కెరీర్ ని హిట్ ట్రాక్ లో పెట్టింది. ప్రస్తుతం పూజా మహేష్, ప్రభాస్ సినిమాల్లో నటిస్తోంది. ఈ రెండు సినిమాలపై ఐరెన్ లెగ్ ప్రభావం పోయినట్టేనని ఫిలింనగర్ వాసులు చెబుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pooja Hegde
  • #Aravinda Sametha Veera Raghava
  • #Pooja Hegde
  • #Pooja Hegde Movies
  • #Pooja Hegde New Movie

Also Read

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

related news

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

trending news

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

9 hours ago
Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

9 hours ago
Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

9 hours ago
The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

9 hours ago
Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

10 hours ago

latest news

Naga Vamsi: 300కి పైగా మల్టీప్లెక్సులు కలిగిన వ్యక్తి కూడా సింగిల్ స్క్రీన్స్ కష్టాలు వివరిస్తుంటే నవ్వొస్తుంది : నాగవంశీ

2 hours ago
Tollywood: అందుకు ఒప్పుకుంటేనే సినిమాలు వేస్తాం.. తేల్చి చెప్పేసిన ఎగ్జిబిటర్లు

4 hours ago
PeddI: ఆ సినిమా గుర్తుకు రాకూడదు.. ‘పెద్ది’ సెట్స్‌లో అందరూ ఇదే మాట మీద..

7 hours ago
Dileep Raj: ప్రముఖ ఆల్‌రౌండర్‌ కన్నుమూత.. 47 ఏళ్ల వయసులోనే..

Bunny Vasu : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సమస్యలపై బన్నీవాస్ ట్వీట్ వైరల్.. సమస్యపై ఫోకస్ పెడితే బాగుంటుంది !

Bunny Vasu : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సమస్యలపై బన్నీవాస్ ట్వీట్ వైరల్.. సమస్యపై ఫోకస్ పెడితే బాగుంటుంది !

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version