Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Dhoom 4: ‘ధూమ్‌ 4’.. సూర్య అన్నారు.. ఇప్పుడు వేరే హీరో అంటున్నారు

Dhoom 4: ‘ధూమ్‌ 4’.. సూర్య అన్నారు.. ఇప్పుడు వేరే హీరో అంటున్నారు

  • September 30, 2024 / 06:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhoom 4: ‘ధూమ్‌ 4’.. సూర్య అన్నారు.. ఇప్పుడు వేరే హీరో అంటున్నారు

బాలీవుడ్‌లోనే కాదు.. ఇండియన్‌ సినిమాలోనే ‘ధూమ్‌’ (Dhoom) సిరీస్‌ చిత్రాలకు ఆదరణ ఉండేది. ఇప్పుడంటే పాన్‌ ఇండియా అంటూ దానికో పేరు పెట్టారు కానీ.. ఈ సినిమాకు దేశవ్యాప్తంగా వచ్చిన ఆదరణ చూస్తే.. వాటిని కూడా పాన్‌ ఇండియా సినిమాలు అనే చెప్పాలి. అలాంటి సిరీస్‌లో మూడు సినిమాలు వచ్చాయి. అయితే నాలుగో సినిమా ఇప్పటివరకు రాలేదు. 11 ఏళ్లు అయినా ఎలాంటి సప్పుడు లేదు. ఇదే మాట మనం కూడా కొన్ని నెలల క్రితం అనుకున్నాం.

Dhoom 4

అయితే ఈ విషయంలో ‘ధూమ్‌’ సినిమాలు అంటే పడిచచ్చిపోయే ఆ సిరీస్‌ నిర్మాత ఆదిత్య చోప్రా (Aditya Chopra) నాలుగో సినిమా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. నిజానికి ఇది పాత విషయమే. మొన్నీమధ్యే సినిమాలో సూర్య (Suriya) ఈ సినిమాలో నటిస్తాడు అంటూ ఓ వార్త కూడా వచ్చింది. అయితే ఇప్పుడు సూర్య లేడు అంటున్నారు. ఆయన స్థానంలో మళ్లీ బాలీవుడ్‌ స్టార్‌ హీరో పేరు వినిపిస్తోంది. ‘ధూమ్‌’ సినిమాల గురించి మీకు తెలిసే ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భారీ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న 'దేవర'
  • 2 ఆమెకు అందుకే ఛాన్స్ ఇచ్చానని చెబుతున్న జానీ మాస్టర్. కానీ?
  • 3 7 ఏళ్ళ 'స్పైడర్' గురించి ఎవ్వరికీ తెలియని 10 ఆసక్తికర విషయాలు!

అదిరిపోయే యాక్షన్‌ సన్నివేశాలతో బాలీవుడ్‌లో ఓ ట్రెండ్‌ సెట్‌ చేసిన చిత్రమిది. 2004లో రూపొందిన తొలి చిత్రానికి ఇప్పటికే రెండు సీక్వెల్స్‌ వచ్చాయి. పేరు విషయంలో కానీ, బాక్సాఫీస్‌ దగ్గర వసూళ్ల విషయంలో ఒకదానికి మించి మరొకటి ఉంటాయి. అలాగే సినిమాలో విలన్‌ స్థాయి కూడా పెరుగుతూ వచ్చింది. జాన్‌ అబ్రహం (John Abraham), హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) అంటూ స్టార్‌హీరోలనే ఎంచుకుంటూ వచ్చారు.

తాజాగా నాలుగో ‘ధూమ్‌’ కోసం రణ్‌బీర్‌ కపూర్‌ను (Ranbir Kapoor) సంప్రదించారు అని సమాచారం. విజయ్‌ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించనున్న ఈ సినిమా రణ్‌బీర్‌కు 25వ చిత్రం అవుతుంది అని కూడా అంటున్నారు. మైల్‌ స్టోన్‌ మూవీ ‘ధూమ్‌ 4’ అయితే బాగుంటుంది అని ఆయన కూడా అనుకుంటున్నాడట. మరి నిజంగానే రణ్‌బీర్‌ ఓకే చేస్తాడా? లేక ఈ పుకారు పుకారుగానే మిగిలిపోతుందా అనేది చూడాలి. ఓకే అయితే మాత్రం ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్‌ పక్కా.

మాస్ ఆడియన్స్ ఆకలి తీర్చే సినిమాలు తీస్తే కొత్త రికార్డులు క్రియేటవుతాయా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aditya Chopra
  • #Dhoom 4
  • #Ranbir Kapoor

Also Read

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

related news

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

trending news

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

11 mins ago
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

17 mins ago
Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

25 mins ago
Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

12 hours ago
Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

13 hours ago

latest news

DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

14 hours ago
Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

15 hours ago
Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

16 hours ago
Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

17 hours ago
Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version