Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » కొత్త భామతోనే అఖిల్ రొమాన్స్?

కొత్త భామతోనే అఖిల్ రొమాన్స్?

  • June 20, 2019 / 03:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కొత్త భామతోనే అఖిల్ రొమాన్స్?

అక్కినేని అఖిల్ తన 4వ చిత్రాన్ని’బొమ్మరిల్లు’ భాస్కర్ డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ‘గీత ఆర్ట్స్’ సంస్థ సమర్పణలో బన్నీ వాస్, అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి కాస్టింగ్ పనులు పూర్తయ్యాయి. అయితే హీరోయిన్ ను మాత్రం ఇంకా ఫైనల్ చేయలేదంట. జూన్ 26 నుండీ మొదటి షెడ్యూలు ప్రారంభం కానుంది. మొదట ఈ చిత్రంలో హీరోయిన్లుగా కియరా అద్వానీ, రష్మిక మందన పేర్లు వినిపించాయి. అయితే వారి డేట్స్ ఖాళీ లేకపోవడంతో వారు ఈ ప్రాజెక్ట్ కు అంగీకరించలేదని తెలుస్తుంది.

  • గేమ్ ఓవర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • వజ్ర కవచధర గోవింద సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

అందుతున్న సమాచారం ప్రకారం అఖిల్ సరసన ఓ కొత్త అమ్మాయిని హీరోయిన్ గా అనుకుంటున్నాట. అయితే ఆ హీరోయిన్ పెరు ఇంకా బయటకి రాలేదు. త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తుంది. హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటి వరకూ ఒక్క హిట్ కూడా అనుకోలేకపోయాడు అఖిల్. ఈ ఏడాది వచ్చిన ‘మిస్టర్ మజ్ను’ కూడా ప్లాపయ్యింది. దీంతో తన తరువాత చిత్రంతో ఎలాగైనా హిట్టందుకోవాలని తెగ కష్టపడుతున్నాడు. మరి ఈ చిత్రంతో అయినా హిట్టందుకుంటామో చూడాలి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Akhil
  • #Amani
  • #Bommarillu bhaskar
  • #geetha arts
  • #Gopi Sundar

Also Read

Coolie Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘కూలీ’

War 2 Collections: 2వ వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది.. ఇక కష్టమే

Bhairavam: ‘హరిహర వీరమల్లు’ వల్ల ‘భైరవం’ కి కలిసొచ్చింది : నారా రోహిత్

Naga Vamsi: ‘కూలీ’ బయ్యర్స్ నష్టపోవడానికి కూడా నాగవంశీ కారణమా.. ఎలా?

Akhil: అఖిల్ కి 3 ఇయర్స్ గ్యాప్ తప్పేలా లేదు

Rajasaab: ‘ది రాజాసాబ్’ నిర్మాతపై రివేంజ్ ప్లాన్ చేశారా?

related news

Mahavatar Narsimha :అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు

Mahavatar Narsimha Collections: మొదటి వారానికే డబుల్ ప్రాఫిట్స్

అప్పుడు చిరు సినిమా వల్ల.. ఇప్పుడు పవన్ సినిమా వల్ల.. లాభాలు లేవు..!

Aakasamlo Oka Tara Glimpse: దుల్కర్ నుండి మరో వైవిధ్యమైన సినిమా

trending news

Coolie Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘కూలీ’

Coolie Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘కూలీ’

36 mins ago
War 2 Collections: 2వ వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది.. ఇక కష్టమే

War 2 Collections: 2వ వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది.. ఇక కష్టమే

60 mins ago
Bhairavam: ‘హరిహర వీరమల్లు’ వల్ల ‘భైరవం’ కి కలిసొచ్చింది : నారా రోహిత్

Bhairavam: ‘హరిహర వీరమల్లు’ వల్ల ‘భైరవం’ కి కలిసొచ్చింది : నారా రోహిత్

3 hours ago
Naga Vamsi: ‘కూలీ’ బయ్యర్స్ నష్టపోవడానికి కూడా నాగవంశీ కారణమా.. ఎలా?

Naga Vamsi: ‘కూలీ’ బయ్యర్స్ నష్టపోవడానికి కూడా నాగవంశీ కారణమా.. ఎలా?

3 hours ago
Akhil: అఖిల్ కి 3 ఇయర్స్ గ్యాప్ తప్పేలా లేదు

Akhil: అఖిల్ కి 3 ఇయర్స్ గ్యాప్ తప్పేలా లేదు

3 hours ago

latest news

Pradeep Ranganathan: ఈ ఫీట్‌ చేయబోయే మూడో హీరో ప్రదీప్‌ రంగనాథన్‌.. తొలి ఇద్దరెవరంటే?

Pradeep Ranganathan: ఈ ఫీట్‌ చేయబోయే మూడో హీరో ప్రదీప్‌ రంగనాథన్‌.. తొలి ఇద్దరెవరంటే?

3 hours ago
Jagapathi Babu: రీసెంట్‌గా ఇల్లు అమ్మేసిన జగపతి బాబు.. ఏం జరిగింది? ఎందుకమ్మేశారు?

4 hours ago
Jeethu Joseph: జీతూ జోసెఫ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌. ‘దృశ్యం 3’ ఎలా ఉంటుందో చెప్పి షాక్‌!

Paradha: రివ్యూలు చదివే సినిమాకి రండి అన్నారు.. ఇప్పుడు రివ్యూల వల్లే సినిమా ఆడట్లేదు అంటున్నారు

5 hours ago
Puri Jagannadh: రెండు కథలు.. ముగ్గురు హీరోలు.. పూరి మళ్లీ మొదలెట్టారట..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version