Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఫిల్మ్ సర్టిఫికేషన్ సెంట్రల్ బోర్డ్ కొత్త సభ్యులు వీరే

ఫిల్మ్ సర్టిఫికేషన్ సెంట్రల్ బోర్డ్ కొత్త సభ్యులు వీరే

  • August 12, 2017 / 01:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫిల్మ్ సర్టిఫికేషన్ సెంట్రల్ బోర్డ్ కొత్త సభ్యులు వీరే

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) చీఫ్ పదవి నుంచి పహ్లాజ్ నిహలానీని తొలిగించిన 24 గంటల్లోనే కొత్త చీఫ్ ని ప్రభుత్వం నియమించింది. ఆయన స్థానంలో యాడ్ నిపుణులు, జాతీయ అవార్డు గెలుచుకున్న గీతరచయిత, తారే జమీన్ పర్, భాగ్ మిల్ఖా భాగ్, నీరజ్ వంటి చిత్రాలకు పనిచేసిన ప్రసూన్ జోషి ఈరోజు బాధ్యతలు చేపట్టారు. 2015 జనవరి 19న పహ్లాజ్ నిహలానీ సీబీఎఫ్‌సీ చీఫ్‌గా నియమితులయ్యారు. రెండేళ్ల పదవీకాలంలో ఆయన పలు వివాదాలు ఎదుర్కొన్నారు. అశోక్ పండిట్‌తో సహా పలువురు బోర్డు సభ్యల పట్ల ఆయన నియంతృత్వ ధోరణలో వ్యవహరించారనే ఆరోపణలున్నాయి.

నిర్మాతలు, ప్రేక్షకులు నిరుత్సాహానికి లోనైన సందర్భాలున్నాయి. దీంతో అతన్ని తొలగించి ప్రసూన్ జోషీని కేంద్రం నియమించింది. జోషీ నేతృత్వంలోని కొత్త బోర్డు సభ్యులను ప్రకటించింది. నూతనసభ్యుల్లో నటి గౌతమి, నటి, నిర్మాత జీవితా రాజశేఖర్, హీరోయిన్ విద్యాబాలన్, అలాగే బీజేపీ నేత వాణి త్రిపాఠి ఉన్నారు.  వీరితో పాటు నరేంద్ర కోహ్లి, నరేశ్ చంద్రలాల్‌, నీల్ హెర్బర్ట్‌, వివేక్ అగ్నిహోత్రి, వామన్ కేంద్ర, టీఎస్ నాగభరణ, రమేశ్ పతంగి, మిహిర్ భూటాలు సినిమాలకు సర్టిఫికెట్స్ ఇవ్వడంలో భాగం పంచుకోనున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #CBFC Members
  • #Gouthami
  • #jeevitha
  • #Vidya Balan

Also Read

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

related news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

trending news

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

1 day ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

2 days ago

latest news

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

5 hours ago
Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

7 hours ago
Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  వీడియో వైరల్‌

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌ వీడియో వైరల్‌

1 day ago
Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version