Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Tollywood: నిర్మాతలు తీసుకున్న నిర్ణయాలివే.. అమల్లోకి ఎప్పుడంటే?

Tollywood: నిర్మాతలు తీసుకున్న నిర్ణయాలివే.. అమల్లోకి ఎప్పుడంటే?

  • September 2, 2022 / 03:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: నిర్మాతలు తీసుకున్న నిర్ణయాలివే.. అమల్లోకి ఎప్పుడంటే?

ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు పరిష్కారం అవ్వాలి, నిర్మాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల సంగతి తేల్చాలి అంటూ.. ఇటీవల టాలీవుడ్‌ నిర్మాతలు బంద్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటికి సంబంధించిన వివరాలను తాజాగా ప్రెస్‌ నోట్‌ రూపంలో విడుదల చేసింది. సినీ కార్మికుల వేతనాల పెంపు, ఓటీటీకి సినిమాలు ఇవ్వడం, టికెట్‌ ధరలు.. ఇలా ఎన్నో అంశాలపై విశ్లేషించి నిర్ణయాలు తీసుకున్నారు.

తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబరు 10 నుండి కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయి.

సినిమా నిర్మాణానికి సంబంధించి నిర్ణయాలు ఇవీ…

* నటులు/ సాంకేతిక నిపుణులకు రోజువారీ వేతనాల చెల్లింపులు ఉండవు.

* పర్సనల్‌ స్టాఫ్‌, లోకల్‌ ట్రాన్స్‌పోర్ట్‌, హోటల్‌ బస, ప్రత్యేక ఆహారం లాంటివన్నీ కలుపుకునే రెమ్యూనరేషన్‌ లెక్కేస్తారు. అంటే అందులోనూ అన్నీ చూసుకోవాలి.

* పాత్రలు, చిత్రాలను బట్టి రెమ్యూనరేషన్‌ను నిర్మాత నిర్ణయిస్తారు.

* ఒప్పందానికి మించి నిర్మాతలు నేరుగా నగదు లాంటివి ఇవ్వకూడదు. కీలక సాంకేతిక నిపుణుల విషయంలోనూ ఇదే నిర్ణయం వర్తిస్తుంది.

* ఆయా సినిమాల చిత్రీకరణ ప్రారంభంలోనే అగ్రిమెంట్‌ చేసుకోవాలి. వాటికి తప్పనిసరిగా ఛాంబర్‌ ఖరారు చేయాలి.

* స్క్రిప్టు అప్‌డేట్స్‌, కాల్‌ షీట్లు లాంటి కీకల వివరాలను రోజూ నోట్‌ చేయాలి.

ఓటీటీ విషయంలో కొత్త మార్గదర్శకాలు ఇవీ…

* ఓ సినిమా థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలి.

* ఓటీటీ, శాటిలైట్‌ హక్కులు ఏ సంస్థలు దక్కించుకున్నాయి అనే వివరాలను టైటిల్‌ కార్డ్స్‌లో, ప్రచారంలో ప్రకటించకూడదు

సినిమా పంపిణీ, ప్రదర్శన విషయంలో ఇలా..

* వర్చువల్‌ ప్రింట్‌ ఫీజు (వీపీఎఫ్‌) అంశంపై ఇంకా చర్చలు సాగుతున్నాయట. ఆరో తేదీన మరోసారి భేటీ అయ్యి నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

* తెలంగాణలో తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లోని మల్టీప్లెక్స్‌లకు కూడా వీపీఎఫ్‌ పర్సెంటేజీ అందుతుందట.

ఫెడరేషన్‌ విభాగానికి సంబంధించి..

* ఫెడరేషన్‌ గురించి ఇంకా చర్చలు తుది దశలో ఉన్నాయట. దీనిపై ఓ నిర్ణయానికి వచ్చాక… రేట్‌ కార్డుల వివరాలను త్వరలో అన్ని నిర్మాణ సంస్థలకు అందిస్తారు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Movies
  • #Rules
  • #Tollywood

Also Read

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

trending news

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago

latest news

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

5 mins ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

3 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version