Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » హిట్ కొట్టాలంటే ముద్ద దిగాల్సిందే..!

హిట్ కొట్టాలంటే ముద్ద దిగాల్సిందే..!

  • December 25, 2020 / 04:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హిట్ కొట్టాలంటే ముద్ద దిగాల్సిందే..!

నేచరల్ స్టార్ నాని నటిస్తున్న టక్ జగదీష్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని క్రిస్మస్ కి కానుకగా రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇందులో నాని చాలా ఫార్మల్ గా కనిపిస్తూనే వెనక కత్తిపట్టుకుని ఎవరినో వేసేయడానికి రెడీగా ఉన్నాడు. అంతేకాదు, వడ్డించిన విస్తరి ముందు భోజనం చేయడానికి కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు ఈపోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక చాలామంది ఈ పోస్టర్ ని చూసి భోజనం ముందు కూర్చునే ట్రెండ్ వచ్చిందంటూ కామెంట్ చేస్తున్నారు.

రీసంట్ గా మనం కొన్ని పోస్టర్స్ ని అబ్జర్వ్ చేసినట్లయితే, వడ్డించిన భోజనం ముందు కూర్చునో, లేదా అన్నం తిన్న తర్వాతో వైలన్స్ కి రెడీ అంటూ రెచ్చిపోతున్నారు. ఈ ట్రెండ్ కార్తీ నటించిన ఖైదీ సినిమా నుంచి తమిళ పోస్టర్స్ లో ఎక్కడో అక్కడ కనిపిస్తూనే ఉంది. లోకేష్ కనకరాజ్ మార్క్ గా ఇది ఇప్పటికే ఆడియన్స్ కి బాగా రీచ్ అయ్యింది. రీసంట్ గా కమల్ హాసన్ యాక్ట్ చేసిన ట్రైలర్ లో కూడా గెస్ట్ లకి భోజనం వడ్డిస్తూ, విలన్స్ ని వేటాడేందుకు వెపన్స్ ని రెడీ చేస్తుంటాడు కమల్ హాసన్.

Nayana Thara

డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చుని భోజనం చేస్తూ ఉన్న ఈ టీజర్ యూట్యూబ్ ని షేక్ చేసింది. అంతేకాదు, రీసంట్ గా వచ్చిన నయనతార అమ్మోరు తల్లి సినిమాలో కూడా నయనతార విస్తరి ముందు కూర్చుని భోజనం చేస్తూ ఉన్న స్టిల్ ని రిలీజ్ చేశారు కూడా. ఆ సినిమా కూడా ఓటీటీలో రిలీజై పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఈ తరహా పోస్టర్ ని తెలుగులో కూడా దింపారని, ఇక ముందు ఇదే ట్రెండ్ అవుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పోస్టర్స్ ని పోలూస్తూ తెగ షేర్లు చేస్తున్నారు. అంతేకాదు, హిట్ కొట్టాలంటే ముద్ద దిగాల్సిందేనా బాబులూ అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kamal Haasan
  • #actor karthik
  • #Actor Nani
  • #Actor Nayanatara
  • #Actress Nayanatara

Also Read

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

related news

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

KHxRK: మాట మార్చిన కమల్‌.. KHxRK టైటిల్‌ కార్డులో ఈ మార్పు గమనించారా?

Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

trending news

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

3 hours ago
Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

5 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

6 hours ago
Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

23 hours ago

latest news

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

12 mins ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

16 mins ago
Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

34 mins ago
Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

3 hours ago
Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version