Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » బిగ్ బాస్ » బిగ్ బాస్ హౌస్ లో నిజంగానే బాబాభాస్కర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడా ? ఏం జరగబోతోందో తెలుసా..!

బిగ్ బాస్ హౌస్ లో నిజంగానే బాబాభాస్కర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడా ? ఏం జరగబోతోందో తెలుసా..!

  • April 23, 2022 / 10:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ హౌస్ లో నిజంగానే బాబాభాస్కర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడా ? ఏం జరగబోతోందో తెలుసా..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు బాబాభాస్కర్ మాస్టర్. నిజానికి మాస్టర్ వచ్చినపుడు ఎవరో ఒకరిని తీస్కుని వెళ్లిపోతారని అనుకున్నారు హౌస్ మేట్స్. అరియానా అయితే అసలు మీరు ఎందుకు వచ్చారు ? బిగ్ బాస్ ఎనౌన్స్ చేస్తేనే కానీ మీరు చెప్పే పనులు చేయమని ఎదురుతిరిగింది. ఇక్కడే మిగతా హౌస్ మేట్స్ కి కూడా బాబాభాస్కర్ పైన చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే, ఇన్ని వారాల తర్వాత వైల్డ్ కార్డ్ ఎందుకు వస్తుంది. వచ్చినా కూడా బాబాభాస్కర్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్ ఎందుకు వస్తారు అనేది అనుమానంగానే ఉంది. అయితే, బాబాభాస్కర్ హౌస్ లో ఇచ్చే ట్విస్ట్ ఏంటి ? బిగ్ బాస్ నిజంగానే వైల్డ్ కార్డ్ గా పంపించాడా అనేది బిగ్ బాస్ ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Click Here To Watch NOW

బిగ్ బాస్ చరిత్రలో 8వ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇప్పటివరకూ ఎవరినీ పంపించలేదు. ముఖ్యంగా తెలుగులో మొదటి మూడు నాలుగు వారాల్లోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండేది. ఇక ఇప్పుడు ఓటీటీ కాబట్టి ఇది ఒక ప్రయోగంగా చేశారు అనుకున్నా కూడా హౌస్ మేట్స్ లో మాత్రం ఆందోళనగానే ఉంది. ఎందుకంటే, ఉన్నది నాలుగు, ఐధు వారాలే కాబట్టి టాప్ 5 ఉండాలంటే ఇద్దరు ఒకేసారి ఎలిమినేట్ అవ్వాలి. కాబట్టి బాబాభాస్కర్ నార్మల్ గానే వచ్చారని, వీకండ్ ఎవరో ఒకరిని తనతో పాటు తీస్కుని వెళ్లిపోతారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం అయితే, బాబాభాస్కర్ నామినేషన్స్ తర్వాత వచ్చి బిందుమాధవిని ఈవారం నామినేట్ అవ్వకుండా సేఫ్ చేశారు.

అలాగే, ఎలిమినేషన్స్ అప్పుడు ఎవరో ఒకర్ని ఎలిమినేట్ చేయమని బిగ్ బాస్ ఆదేశాల మేరకు ఒకర్ని తీస్కుని ఇంటి నుంచీ బయటకి వచ్చే అవకాశం ఉంటుందనే అంటున్నారు. నాగార్జున స్టేజ్ పైకి రాగానే ఇచ్చే ట్విస్ట్ ఇదేనని చెప్తున్నారు. బాబాభాస్కర్ హౌస్ లోకి అందుకే వచ్చాడని, హౌస్ నుంచీ ఒకరిని ఎలిమినేట్ చేసి స్టేజ్ పైకి నాగార్జునకి అప్పజెప్పి వెళ్లిపోతాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు, చివరి వరకూ వైల్డ్ కార్డ్ గా గేమ్ ఆడితే ఖచ్చితంగా వేరే హౌస్ మేట్స్ పైన అది ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. సీజన్ 3లో బాబాభాస్కర్ కి టాస్క్ లో కానీ, హౌస్ లో కానీ సూపర్ గేమర్ గా చాలా మంచి పేరు వచ్చింది. పబ్లిక్ కూడా బాబాభాస్కర్ ని టాప్ 5 వరకూ తీస్కుని వెళ్లారు.

ఒకానొకదశలో టైటిల్ రేసులో కూడా బాబాభాస్కర్ పోటీ పడ్డాడు. అయితే, అప్పుడు సీజన్ లో రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ గా నిలిచాడు. శ్రీముఖి రన్నర్ గా నిలిచింది. శ్రీముఖి బాబాభాస్కర్ ల కెమిస్ట్రీ, ఎంటర్ టైన్మెంట్ ప్రేక్షకులకి బాగా నచ్చింది. అప్పుడు అలా చూసిన ప్రేక్షకులు ఇప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా టాప్ 5కి వస్తే యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కూడా సందేహమే. అందుకే, బిగ్ బాస్ టీమ్ ఈ ట్విస్ట్ ఇస్తుందా అని కూడా చెప్తున్నారు. మరి బాబాభాస్కర్ మాస్టర్ విషయంలో బిగ్ బాస్ ఎలాంటి నిర్ణయం తీస్కుంటుందనేది వెయిట్ చేసి చూడాల్సిందే. అదీ విషయం.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #baba baskar
  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

2 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

2 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

2 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

3 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

5 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

2 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

2 hours ago
Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

3 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

3 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version