Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » రానా- మిహికాల వివాహంలో కొనసాగుతున్న సందిగ్దత

రానా- మిహికాల వివాహంలో కొనసాగుతున్న సందిగ్దత

  • July 27, 2020 / 02:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రానా- మిహికాల వివాహంలో కొనసాగుతున్న సందిగ్దత

టాలీవుడ్ ముదురు బ్యాచ్ లర్స్ లో ఒకరైన రానా ఈ ఏడాది సడన్ గా తన ప్రేయసిని ప్రకటించారు. మిహికా బజాజ్ అనే అమ్మాయిని తాను ప్రేమిస్తున్నట్లు, తన ప్రేమను ఆమె ఒప్పుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఆ వెంటనే రోకా వేడుక, నిశ్చితార్ధం, పెళ్లి ముహూర్తం ఇలా చక చకా జరిగిపోయాయి. ఆగస్టు 8న రానా-మిహికా బజాజ్ వివాహం జరగనుంది. ఇప్పటికే పెళ్లి పత్రికల ప్రింటింగ్, పెళ్లి వేదిక, విందులు, వినోదాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాల షెడ్యూల్స్ అనేవి నిర్ణయించడం జరిగింది.

ఐతే పెళ్లి వేదిక విషయంలో చిన్న సందిగ్ధం కొనసాగుతున్నట్లుగా ఓ వార్త హల్ చల్ చేస్తుంది. నిజానికి రానా వివాహం ఫలక్ నుమా ప్యాలస్ లో జరగాలని నిర్ణయించారట. ఐతే రానా తండ్రిగారైన సురేష్ బాబు తమ నివాసంలోనే రానా పెళ్లి వేడుక నిర్వహించాలని అనుకుంటున్నారట. మరి సురేష్ బాబు ఈ నిర్ణయం వెనుక కారణం ఏమిటి అనేది ఇంకా తెలియాల్సివుంది. పెళ్ళికి ఇంకా కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉంది. రానా పెళ్లి వేదికపై ఇంకొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం కలదు.

ఇక ఈ వివాహానికి కేవలం కొద్దిమంది సన్నిహితులు మాత్రమే పాల్గొననున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరిమిత సంఖ్యలో మాత్రమే పాల్గొనడానికి అవకాశం ఉంది. టాలీవుడ్ నుండి కొందరు ప్రముఖులు హాజరయ్యే అవకాశం కలదు. ఈ ఏడాదిలో టాలీవుడ్ లో బ్యాచ్ లర్ లైఫ్ కి టాటా చెప్పిన హీరోలలో రానా మూడవవాడు. నిన్న నితిన్ వివాహం చేసుకోగా, హీరో నిఖిల్ మే నెలలో వివాహం చేసుకోవడం జరిగింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Rana Daggubati
  • #Miheeka
  • #Miheeka Bajaj
  • #Rana
  • #Rana Daggubati

Also Read

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

related news

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

trending news

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

5 hours ago
Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

5 hours ago
Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

12 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

12 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

13 hours ago

latest news

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

14 hours ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

1 day ago
Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version