Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » రాణాతో శేఖర్ కమ్ముల సినిమా అప్పుడే కాదు!

రాణాతో శేఖర్ కమ్ముల సినిమా అప్పుడే కాదు!

  • November 11, 2017 / 11:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాణాతో శేఖర్ కమ్ముల సినిమా అప్పుడే కాదు!

క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తదుపరి చిత్రం రాణాతో అంటూ రెండ్రోజులుగా బోలెడన్ని వెబ్ సైట్స్ లో చిత్రవిచిత్రమైన కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ విషయమై శేఖర్ కమ్ముల కాస్త లేట్ గా స్పందించారు. “లీడర్” సినిమాకి సీక్వెల్ గా “లీడర్ 2” తీద్దామనుకొన్న విషయం నిజమే కానీ.. ఇప్పుడప్పుడే ఆ ప్రొజెక్ట్ సెట్స్ మీదకు వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పేశారు. ప్రస్తుతం తాను రెండు కథలు రాసుకొన్నాని ఇద్దరు స్టార్ హీరోలకు చెప్పగా.. ఎవరి డేట్స్ దొరుకుతాయో తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్నానని కూడా ఆయన పేర్కొన్నారు.

ఇకపోతే.. “హ్యాపీ డేస్” చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు కూడా బాలీవుడ్ నిర్మాతలు రెడీగా ఉన్నారని. ఒకవేళ తాను ట్రై చేస్తున్న స్టార్ హీరోల డేట్స్ దొరకడానికి టైమ్ పడితే.. ఈలోపు హిందీలో “హ్యాపీ డేస్” తీస్తానని కూడా చెప్పారు శేఖర్ కమ్ముల. మరి శేఖర్ కమ్ముల వెయిట్ చేస్తున్న ఆ స్టార్ హీరోలు ఎవరో తెలియదు కానీ.. ఆయనగనుక కుదిరినంత తొందరగా “హ్యాపీడేస్”ను హిందీలో రీమేక్ చేస్తే చూడ్డానికి తెలుగు ప్రేక్షకులు కూడా రెడీగా ఉన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Leader2 Movie
  • #Rana
  • #Sekhar Kammula

Also Read

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

related news

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

trending news

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

2 hours ago
Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

3 hours ago
Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

10 hours ago
Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

10 hours ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

10 hours ago

latest news

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

11 hours ago
Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

11 hours ago
Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

13 hours ago
Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

13 hours ago
Brahmotsavam : బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వటానికి కారణం అతడే : పివిపి

Brahmotsavam : బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వటానికి కారణం అతడే : పివిపి

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version