Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Nidhhi Agerwal: రెమ్యునరేషన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన నిధి అగర్వాల్!

Nidhhi Agerwal: రెమ్యునరేషన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన నిధి అగర్వాల్!

  • October 15, 2022 / 11:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nidhhi Agerwal: రెమ్యునరేషన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన నిధి అగర్వాల్!

తెలుగులో తక్కువ సినిమాలే చేసినా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్న హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తో నిధి అగర్వాల్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేరుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో కూడా నిధి అగర్వాల్ నటిస్తున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

తాజాగా నిధి అగర్వాల్ తన రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు. సినిమా రంగంలో ప్రతిభను చూసి అవకాశాలు ఇచ్చేవాళ్లు చాలా తక్కువ అని ఆమె అన్నారు. హీరోయిన్లు అందంగా ఉన్నారా? లేరా? అని అందరూ చూస్తారని ఆమె చెప్పుకొచ్చారు. సినిమాలలో గ్లామర్ షో చెయ్యడమే హీరోయిన్ల పని అంటూ నిధి అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆడియన్స్ హీరోయిన్ గ్లామర్ కొరకు థియేటర్లలో సినిమా చూడాలని వస్తారని

11-Nidhhi Agerwal

ఆ రీజన్ వల్లే గ్లామర్ షో చేసే ఛాన్స్ వస్తే ఆ ఆఫర్లకు నేను నో చెప్పనని నిధి అగర్వాల్ కామెంట్లు చేశారు. స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్లు వస్తే రెమ్యునరేషన్ విషయంలో డిమాండ్ చేయడానికి నేను ఏ మాత్రం ఇష్టపడనని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చారు. నిర్మాతలు ఇచ్చిన పారితోషికానికి అంగీకరిస్తానని ఆమె తెలిపారు.

స్టార్ హీరోల సినిమాలలో నటిస్తే కొత్త సినిమా ఆఫర్లు వస్తాయని నిధి అగర్వాల్ చెబుతున్నారు. హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ తర్వాత తనకు ఆఫర్లు మరింత పెరుగుతాయని నిధి అగర్వాల్ నమ్ముతున్నారు. నిధి అగర్వాల్ కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నిధి అగర్వాల్ తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. నిధి మరెన్నో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nidhhi Agerwal
  • #Hari Hara Veera Mallu
  • #Nidhhi Agerwal

Also Read

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

related news

Nidhhi Agerwal: నచ్చినోడు దొరకడం లేదు.. సౌత్‌ అబ్బాయి అయితే బెటర్‌: హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Nidhhi Agerwal: నచ్చినోడు దొరకడం లేదు.. సౌత్‌ అబ్బాయి అయితే బెటర్‌: హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

13 hours ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

15 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

17 hours ago
Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

21 hours ago
Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

2 days ago

latest news

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

18 hours ago
Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

19 hours ago
Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

19 hours ago
Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

22 hours ago
Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version