నిహారిక-చైతన్యల వివాహం ఐదురోజులపాటు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అంగరంగవైభవంగా జరిగింది. కొద్దిమంది కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో జరిగిన ఈ వివాహానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు అంతర్జాలంలో సందడి చేస్తున్నాయి. కొన్ని నాగబాబు కూడా విడుదల చేస్తూ వచ్చారు. మెగా డాటర్ నిహారిక వివాహం గుంటూరుకి చెందిన ఐడీ ప్రభాకర్‌రావు తనయుడు చైతన్యతో బుధవారం సాయంత్రం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో గ్రాండియర్ వేలో సాగింది. పెళ్లికి వారం ముందునుండే ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్ మొదలుపెట్టింది మెగాఫ్యామిలీ. అందరూ ఒకేచోటు చేరడంతో సందడి వాతావరణం నెలకొంది. మెగాఫ్యామిలీలో పెళ్లి అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
నిహారిక-చైతన్యల పెళ్లి సందడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…
1

2

3

4

5

6

7

8

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

నిహారిక హల్దీ ఫంక్షన్ ఫోటోలు…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

More….
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!
