Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Niharika: నిహారిక చిట్‌ చాట్‌.. ఫ్యాన్స్‌కి ఇంట్రెస్టింగ్‌ సమాచారం.. ఏం చెప్పిందంటే?

Niharika: నిహారిక చిట్‌ చాట్‌.. ఫ్యాన్స్‌కి ఇంట్రెస్టింగ్‌ సమాచారం.. ఏం చెప్పిందంటే?

  • August 12, 2023 / 07:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Niharika: నిహారిక చిట్‌ చాట్‌.. ఫ్యాన్స్‌కి ఇంట్రెస్టింగ్‌ సమాచారం.. ఏం చెప్పిందంటే?

అభిమాన సినిమా తారలకు నచ్చే అంశాల గురించి తెలుసుకోవడానికి పేపర్‌ ఇంటర్వ్యూలు, టీవీ ఇంటర్వ్యూలను ఫాలో అయ్యేవారు ఫ్యాన్స్‌. ఆ తర్వాత వెబ్‌ మీడియాను అనుసరిస్తున్నారు. అయితే ఇప్పుడు తారలే తమకు తాము క్యూ ఆండ్‌ ఏ అంటూ అభిమానులతో ముచ్చటిస్తున్నారు. తాజాగా ఇదే క్రమంలో నిహారిక కూడా మాట్లాడింది. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలో తనకు నచ్చే విషయాలు, ఆసక్తికర అంశాలను వివరించే ప్రయత్నం చేసింది.

వెబ్‌ సిరీస్‌లు ఎక్కువగా చూస్తుంటారా? రీసెంట్‌గా మీకు చూసినవి ఏంటి అని ఓ అభిమాని అడిగితే… దిస్‌ ఈజ్‌ అజ్‌, డెక్స్‌టర్‌ తనకు నచ్చాయని అని చెప్పింది నిహారిక. ఇక మీకు ఏ జోనర్‌ సినిమాలు ఎక్కువగా చూస్తుంటారు, మీకు ఎలాంటి వెబ్‌ సిరీస్‌లు ఇష్టం, ఏ జోనర్‌లోనివి ఇష్డపడతారు అంటే.. రొమాన్స్‌, మర్డర్‌, మిస్టరీ డ్రామా జోనర్‌లోని వెబ్‌ సిరీస్‌లు ఎక్కువగా చూస్తుంటారు. ఆ తరహా కంటెంట్‌ చూడటం చాలా ఇష్టం అని చెప్పింది నిహారిక.

నిహారిక (Niharika) తరచుగా ట్రిప్‌లకు వెళ్తుంటారు. స్నేహితులు, బంధువులతో ఆమె ట్రిప్‌లు వేస్తుంటారు. అందుకనేమో ఓ నెటిజన్‌ మీకు ఇష్టమైన ప్రదేశం ఏంటి అని అడిగారు. దానికి నిహారిక ఇండోనేషియాలోని బాలి అని చెప్పింది. ఇక వరుణ్‌తేజ్‌తో దిగిన మీకు ఇష్టమైన ఫొటో షేర్‌ చేయండి అని అడిగితే… రీసెంట్‌గా దిగిన ఫొటోనే పంపించింది. ‘‘అన్నయ్య నిశ్చితార్థానికి సంబంధించిన ఈ ఫొటో నాకెంతో ఇష్టం, ప్రత్యేకం కూడా’’ అని రాసుకొచ్చింది నిహారిక.

గేమ్స్‌ ఆడుతుంటారా? ఎలాంటి గేమ్స్‌ను ఎక్కువగా ఇష్టపడతారు అని అడిగితే… బోర్డ్‌ గేమ్స్‌ ఏవైనా ఓకే అని చెప్పుకొచ్చింది నిహారిక. ఇవే కాదు ఇలాంటి చాలా ఆసక్తికర విషయాలు నిహారిక ఈ క్యూ అండ్‌లో ప్రస్తావించింది నిహారిక. ఇక ఆమె సినిమాల సంగతి చూస్తే… ‘డెడ్‌ పిక్సల్‌’ అనే వెబ్‌ సిరీస్‌లు నటించింది. త్వరలో మరో ఆసక్తిక ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Niharika

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

20 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version