Niharika: నిహారికకు ఇష్టం లేకపోయిన పెళ్లి బలవంతంగా చేశారా ?

  • November 27, 2023 / 02:47 PM IST

నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు మెగా డాటర్ గా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఈమె ఇండస్ట్రీలో అనుకున్న స్థాయిలో మాత్రం సక్సెస్ కాలేకపోయారు. కెరియర్ మొదట్లో యాంకర్ గా వచ్చినటువంటి నిహారిక అనంతరం హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇలా హీరోయిన్గా సక్సెస్ కాకపోవడంతో తన కుటుంబ సభ్యులు తనకు వివాహం చేసి అత్తారింటికి పంపించారు. ఇలా పెళ్లి తర్వాత నిహారిక ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉన్నారు.

అయితే అత్తగారింట్లో ఉన్నటువంటి నిహారికకు సినిమాలలో నటించకూడదని ఇండస్ట్రీకి దూరంగా ఉండాలి అంటూ వివిధ రకాల ఆంక్షలు పెట్టడంతో ఆమె ఎంతో ఇబ్బంది పడ్డారని తద్వార తన భర్తకు విడాకులు ఇచ్చే విడిపోయారని తెలుస్తోంది. ఇలా భర్త నుంచి విడాకులు తీసుకున్నటువంటి ఈమె కెరియర్ పరంగా ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు. ఒకవైపు వెబ్ సిరీస్లలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా మారిపోయారు.

ఇలా నిర్మాతగా పలు వెబ్ సిరీస్ లు మాత్రమే కాకుండా సినిమాలను కూడా నిర్మిస్తే కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో బిజీ అయినటువంటి నిహారికను చూస్తే మాత్రం తనకు ఇష్టం లేకుండా బలవంతంగానే తన తల్లిదండ్రులు పెళ్లి చేశారని అయితే పెళ్లి తర్వాత తన అత్తగారింట్లో తనకు పెట్టినటువంటి కండిషన్ల ద్వారా ఈమె ఎంతో ఇబ్బంది పడ్డారని తెలుస్తోంది.

ఇక తన భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత (Niharika) నిహారిక ఫ్రీ బర్డ్ అని ఫీల్ అవుతూ తనకి ఇష్టం వచ్చిన విధంగా ఇండస్ట్రీలో నిర్మాతగాను నటిగాను కొనసాగుతూ బిజీగా ఉన్నారు. చిన్నప్పటినుంచి సినీ బ్యాగ్రౌండ్ లో పుట్టి పెరిగినటువంటి నిహారికకు ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరం కావాలి అని కండిషన్ లు పెట్టేసరికి ఈమె ఇబ్బంది పడిందని అందుకే తన భర్తకు కూడా దూరమైందని తెలుస్తుంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus