Niharika: నిహారికకు ఆ హీరో పూర్తి మద్దతును తెలుపుతున్నారా?

  • August 11, 2023 / 06:34 PM IST

సాధారణంగా ఎవరికైనా విడాకులు తీసుకుని విడిపోతే బాధగానే ఉంటుంది ఆ బాధ నుంచి బయటపడటానికి ఎన్నో విహారయాత్రలు చేయడం దైవదర్శనాలకు వెళ్లడం చేస్తుంటారు. సినీ నటి సమంత కూడా తన భర్త నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ పలు దైవ దర్శనాలకు వెళుతూ తన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఆ బాధ నుంచి బయటపడిన అనంతరం సినిమాలలోకి వచ్చారు.

ఇక నిహారిక సైతం పెళ్లయిన రెండు సంవత్సరాలకే తన భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్యకు విడాకులు ఇచ్చారు. ఇక వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతోనే దూరంగా ఉంటూ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు ఇలా నిహారిక తన భర్తకు దూరంగా ఉన్నప్పటికీ తనలో ఏ మాత్రం పశ్చాతాపం కనిపించలేదు. ఇక తన భర్త నుంచి విడిపోతున్నటువంటి క్రమంలో ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ అయ్యారు.

సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున గ్లామరస్ ఫోటోలను షేర్ చేయడమే కాకుండా తన స్నేహితులతో కలిసి పలు వెకేషన్ లకు వెళ్తూ అక్కడఎంజాయ్ చేసినటువంటి ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. అదేవిధంగా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉంటూ సినిమాలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ వాటిలో నటిస్తూ బిజీగా మారిపోయారు. ఇక అందరూ అనుకున్న విధంగానే నిహారిక విడాకుల వార్తలను అధికారకంగా ప్రకటించారు అయితే ఈమె విడాకులు తీసుకున్నానన్న బాధ ఏమాత్రం కనిపించకుండా మరుసటిరోజే ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలు చేసుకున్నారు.

ఇలా నిహారిక (Niharika) తరచూ తన స్నేహితులతో ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి ఫోటోలను అలాగే తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా కొందరు నిహారిక వ్యవహార శైలిని తప్పుపడుతూ ట్రోల్ చేస్తున్నారు అయితే ఈమె విడాకుల విషయాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా తన వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అయితే నిహారిక ఇలా వ్యవహరించడానికి హీరో మద్దతు పూర్తిగా ఉందని తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు తన అన్నయ్య వరుణ్ తేజ్ మద్దతు నిహారిక ఉండడంతోనే ఆమె ఇలా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus