Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Niharika: యూట్యూబర్ తో పెళ్లి.. విమర్శలపై స్పందించిన నిహారిక!

Niharika: యూట్యూబర్ తో పెళ్లి.. విమర్శలపై స్పందించిన నిహారిక!

  • September 19, 2023 / 07:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Niharika: యూట్యూబర్ తో పెళ్లి.. విమర్శలపై స్పందించిన నిహారిక!

మెగా డాటర్ నిహారిక కొణిదెల ఏదో ఒక విషయం ద్వారా ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు ముఖ్యంగా ఈమె వ్యక్తిగత విషయాల కారణంగా తరచూ సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. ఈమె జొన్నలగడ్డ వెంకట చైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలానికి విడిపోయిన విషయం మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో వీరి విడాకులు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇక సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ కూడా విడాకులు తీసుకొని విడిపోతున్నట్లు ప్రకటించారు. దీంతో నిహారిక గురించి ఎన్నో రకాల వార్తలొచ్చాయి. ఈమె వ్యవహార శైలి నచ్చకనే వెంకట చైతన్య విడాకులు ఇచ్చారు అంటూ వార్తలు వచ్చాయి. అదేవిధంగా ఈమె ప్రముఖ యూట్యూబ్ నిఖిల్ తో చనువుగా ఉంటుందని త్వరలోనే వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలను సృష్టించారు. ఇలా యూట్యూబర్ తో నిహారిక ఎంతో చనువుగా ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే యూట్యూబర్ తో పెళ్లి అంటూ తను గురించి వస్తున్నటువంటి విమర్శల పై నిహారిక పరోక్షంగా స్పందిస్తూ ఈ వార్తలకు చెక్ పెట్టారు. యూట్యూబర్ నిఖిల్ పుట్టినరోజు కావడంతో ఈమె ఆయనతో కలిసి దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ప్రత్యేకంగా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. యాంకరింగ్ నుంచి సహనటుడిగా మారావు అక్కడి నుంచి నిర్మాతగా, నా తమ్ముడిగా మారావు మనం కలిసి చాలా దూరం ప్రయాణం చేశాము.

స్వచ్ఛమైన మనసు ఉన్నటువంటి వారు కొందరే ఉంటారు అందులో నువ్వు కూడా ఒకడివి. లవ్ యు నీకు గ్రేట్ బర్తడే నాన్న అంటూ ఈ సందర్భంగా నిహారక తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో నిఖిల్ థాంక్యూ నిహా అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారంది. ఈ పోస్టు ద్వారా నిహారిక (Niharika) తనకు నిఖిల్ తమ్ముడు లాంటివారని చెబుతూ తనతో పెళ్లి అంటూ వస్తున్నటువంటి వార్తలకు చెక్ పెట్టారు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Niharika

Also Read

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

related news

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

trending news

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 hour ago
Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

23 hours ago
Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

1 day ago
Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

2 days ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

2 days ago

latest news

Kvn Production: కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌కి మరో సమస్య.. కొత్త సినిమా చుట్టూ బూతు వివాదం!

12 mins ago
Mokshagna: కథ, దర్శకుడు, జోనర్‌.. మోక్షు సినిమాలకు ఇవేవీ అడ్డం కాదు.. అదొక్కటే పెండింగ్‌

23 mins ago
Vicky Kaushal : వివాహ బంధాన్ని తక్కువ చేస్తూ విక్కీ కౌశల్ వ్యాఖ్యలు.. ఈ పద్ధతి సరికాదు అంటున్న నెటిజన్లు

Kota Srinivasa Rao : ఆస్కార్స్ నుంచి విశిష్ట గౌరవం అందుకున్న స్వర్గీయ కోట శ్రీనివాసరావు!

4 hours ago
Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version