Niharika: అల్ట్రా స్టయిలిష్ లుక్ లో మెగా డాటర్…వైరల్ అవుతున్న నిహారిక లేటెస్ట్ ఫోటోలు..!

  • February 13, 2024 / 10:30 PM IST

నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు ఈమె మెగా డాటర్ గా ఇండస్ట్రీలోకి యాంకర్ గా అడుగుపెట్టారు. యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నిహారిక అనంతరం హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. కానీ హీరోయిన్గా మాత్రం సక్సెస్ కాకపోవడంతో ఈమె పూర్తిగా ఇండస్ట్రీకి దూరమై పెళ్లి చేసుకున్నారు. అయితే వైవాహిక జీవితంలో కూడా ఈమె సక్సెస్ కాలేకపోయారని చెప్పాలి. భర్త నుంచి దూరంగా ఉంటున్నటువంటి నిహారిక ఇటీవల కాలంలో తరచూ వెకేషన్ వెళ్తూ తనకు నచ్చినట్టుగా తన జీవితాన్ని గడుపుతో ఉన్నారు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈమె ఒకవైపు నిర్మాతగా మారి ఎన్నో వెబ్ సిరీస్ లను నిర్మించడమే కాకుండా మరోవైపు హీరోయిన్ గా సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇకపోతే తాజాగా ఈమె మంచు మనోజ్ హీరోగా నటిస్తున్నటువంటి వాట్ ది ఫిష్ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు.

ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే నిహారిక (Niharika) సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ వేదికగా లేటెస్ట్ ఫోటోలను ఫోటోలను షేర్ చేశారు. ఇవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి మీరు కూడా ఓ లుక్కేయండి :

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus