Niharika: కొంటె చూపులతో కుర్రకారును ఫిదా చేస్తున్న మెగా డాటర్…వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • February 18, 2024 / 06:24 PM IST

‘ఒక మనసు’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మెగా డాటర్ నిహారిక కొణిదెల. తొలి సినిమా పర్వాలేదనిపించిన ఆ తర్వాత చేసిన హ్యాపీ వెడ్డింగ్’,‘సూర్యకాంతం సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఆ తరువాత చిరంజీవి హీరోగా ‘సైరా’ సినిమాలో బోయ పిల్ల పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఇటీవలడెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది. మరోవైపు నిహారిక, తన భర్త చైతన్యతో విడిపోయిన సంగతి తెలిసిందే.

భర్త నుంచి దూరంగా ఉంటున్నటువంటి నిహారిక ఇటీవల కాలంలో తరచూ వెకేషన్ వెళ్తూ తనకు నచ్చినట్టుగా తన జీవితాన్ని గడుపుతో ఉన్నారు. ప్రస్తుతం నిహారిక నిర్మాతగా రాణిస్తోంది. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ నిహారిక ..నటిగా, నిర్మాతగా బిజీగా ఉన్న మెగా డాటర్ మళ్లీ తన అంద,చందాలు చూపిస్తూ నెటిజన్ల మతిపోగొడుతోంది.

చూడటానికి సన్నగా కరెంట్ తీగలా ఉన్నప్పటికి..పవర్ ఫుల్ లుక్స్ తో ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాల్లో చాలా వరకు పద్దతిగానే కనిపించిన.. బయట మాత్రం హాట్ హాట్‌గా దర్శనమిస్తుంది. ఆమె (Niharika) తాజాగా తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి.

ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!

‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus