OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

ఫిబ్రవరి 3 వ వారాన్ని టార్గెట్ చేసి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ‘ఊరు పేరు భైరవకోన’ ‘భ్రమయుగం ‘ ‘లాల్ సలాం’ ‘రాజధాని ఫైల్స్ర్’ వంటి క్రేజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే వీటికి ఏమాత్రం తీసిపోని విధంగా ఓటీటీలో కూడా ‘నా సామిరంగ’ , ‘ది కేరళ స్టోరీ’ ‘సలార్ (హిందీ మూవీ) ” వంటి క్రేజీ సినిమాలు/సిరీస్..లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

1) నా సామిరంగ (తెలుగు సినిమా) – ఫిబ్రవరి 17

2) సలార్ (హిందీ మూవీ)

3) సబా నాయగన్ (హిందీ మూవీ)

4) ది స్టోరీ ఆఫ్ అస్ (హాలీవుడ్ వెబ్ సిరీస్)

నెట్ ఫ్లిక్స్ :

5) దుంకి (హిందీ మూవీ)

6) డునె (హిందీ మూవీ)

7) ఐన్ స్టీన్ అండ్ ది బాంబ్ (డాక్యుమెంటరీ మూవీ) – ఫిబ్రవరి 16

8) హోస్ ఆఫ్ నింజాస్ (వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 15

9) కామెజీ చావోస్ (వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 16

జీ5 :

10) ది కేరళ స్టోరీ (బాలీవుడ్ సినిమా) – ఫిబ్రవరి 16

11) క్వీన్ ఎలిజబెత్ (తమిళం-మలయాళం)

సోనీ లివ్‌ సిరీస్‌ :

12) రైసింఘాని వైస్ రైసింఘాని ( హిందీ)

అమెజాన్ ప్రైమ్ :

13) రూట్ నంబర్ 17

14) అమావాస్

15) ఆత్మపాంప్లెట్

16) లవ్ స్టోరియాన్ (వెబ్ సిరీస్)

17) దిల్లోజికల్ (వెబ్ సిరీస్)

ఆహా :

18) భామా కలాపం 2

19) పిండం

20) వేర మారి లవ్ స్టొరీ (వెబ్ సిరీస్)

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus