Niharika: ఫారెన్ అమ్మాయిలా మారిన నిహారిక.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. నాగబాబు కూతురుగా కెరీర్ ను ప్రారంభించిన నిహారిక బుల్లితెర మెంటర్ గా, గెస్ట్ గా.. హోస్ట్ గా మాత్రమే కాకుండా నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘ఒక మనసు’ ‘ హ్యాపీ వెడ్డింగ్’ ‘సూర్య కాంతం’ ‘సైరా’ వంటి సినిమాల్లో నటించిన నిహారిక ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది.2020 డిసెంబర్లో చైతన్య జొన్నలగడ్డని పెళ్లి చేసుకున్న నిహారిక… ఆ తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంది.

సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉండేది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఈమె పబ్ లో పోలీసులకి పట్టుబడటంతో మెగా అభిమానులు సైతం ఆమెపై విమర్శలు కురిపించారు. వేరే వాళ్ళని అయితే వీడియోలతో ఏకిపారేసే నాగ బాబు.. తన కూతురి విషయంలో మాత్రం తప్పులేదని ఓ వీడియో బైట్ ను విడుదల చేసి సైలెంట్ అయిపోయాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని అంతా మర్చిపోయారు. ఇదిలా ఉండగా..

మొన్నీమధ్యనే తిరిగి సోషల్ మీడియాకి ఎంట్రీ ఇచ్చిన నిహారిక వరుస ఫోటో షూట్లలో పాల్గొంటూ హాట్ టాపిక్ అవుతుంది. లేటెస్ట్ గా కొన్ని ఫోటోలను షేర్ చేసింది నిహారిక. ఈ ఫోటోల్లో ఆమె ఫారెన్ అమ్మాయిలా, హాలీవుడ్ యాక్ట్రెస్ లా కనిపిస్తుంది. ఈ ఫోటోలకి చాలా హానెస్ట్ గా ఫోజులు ఇచ్చింది నిహారిక. తక్కువ టైంలోనే ఈ ఫోటోలు వైరల్ అయిపోయాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

More…

1

2

3

More..

1

2

3

4

5

6

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More..

1

2

3

4

5

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus